- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. సంస్కృతంలో వ్యభిచారం అంటే అక్రమ సంబంధం అని అర్థం. ఆ అర్థంతో చూసినా రాజకీయ వ్యభిచారికి సాధ్యం కానిది ఏముంటుంది?

    ReplyDelete
  2. ఎవరు ఎవరితోనైనా కలవొచ్చు.. మనకి ఎప్పుడు అది ఇబ్బంది అంటే మనం కూడా వాల్లతో కలవాలనుకున్నప్పుడు మాత్రమే..

    ఐనా చిరంజీవి ఇప్పుడు ఎక్కదున్నడో.. జగన్ ఎవరితో కలుస్తాడో.. మనకెందుకు..
    నచ్చితే vote వెయ్యండి లేదా NOTA ఉందిగా..

    ReplyDelete
  3. పవన్ కళ్యాణ్ ఏమైనా ఏకపత్నీవ్రతుడా ?

    రాష్ట్రాన్ని విభజించినరోజు హైదరాబాద్ నుండి తరిమేసారు అని అనలేదే ? అపుడేమో తెలంగాణా వారు మా సోదరులు అని ఇపుడేమో Me Too అంటే ఎలా కుదురుతుంది ?

    ReplyDelete
  4. మొత్తం పార్టీని కాంగ్రెసులో కలిపెయ్యడంకంటే పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పా?

    ReplyDelete
    Replies
    1. ఇద్దరు నాయకులకి మంత్రి పదవులు ఇప్పించడానికి ప్రజారాజ్యంని కాంగ్రెస్‌కి అమ్ముకున్నారు. అది సాధారణ కలిపివేత కాదు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top