- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్ళకి చాన్స్ ఉంది.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. 2018 తర్వాత అంటే తెలంగాణ ముందస్తు మిగిలిన వెనకస్తు ఎన్నికల తర్వాత ఆంధ్రాలో తెదెపా ఇంకా బలపడి తెలంగాణలోనూ కేంద్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వాలు రావాలి.అప్పుడే దేశం మొత్తం ప్రశాంతత ఏర్పడుతుంది.

  తనే సృష్టించుకున్న మీడియా ప్రచారాన్ని తనే గుడ్డిగా నమ్మేసి ముందస్తు ప్రకటించిన కేసీయార్ ప్లాను వికటించి తను మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కష్టమే అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే.

  నా కోరిక నిజమైతే మా అమ్మాయి పెళ్ళి తర్వాత నేను రాజకీయాల్లోకి వెళ్ళేటప్పటికి మైదానం ఖాళీగా ఉంటుంది!

  ReplyDelete
  Replies
  1. ఏ మైదానం ఖాళీగా ఉంటుంది ?
   తమిళవారిదా ? తెలుగువారిదా ?

   Delete
  2. కుదిరితే బీజేపీ లోకి వెళ్తానన్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటున్నారు. రాజేకీయాల్లోకి రాకముందే ఇన్ని విభిన్నతలు చూపిస్తున్నారు ఇంక మీరు దిగితే భండారుగారికి ఫుల్ పని అన్నమాట!

   Delete
  3. మొదట పైకి చెప్పలేదు గానీ కేసీయార్ దూకుడు అల్ మనిషి గనుకనే తెలంగాణా వదిలి తమిళనాడుని ఎంచుకున్నాను. ఆంధ్రాలో చ్స్న్ద్రబాబుని వ్యతిరేకించటం తప్పు - అందువల్ల ఆంధ్రాలో నాకు పని లేదు.కేసీయార్ లేనో తెలంగాణ నాకు వడ్డించిన విస్తరి - నా ఇరవైయేళ్ల రోడ్మాప్ తెలంగాణలోనే అద్భుతంగా నడుస్తుంది!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top