తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమ కారుడిగా, తెలంగాణా సీ.ఎం గా, సమకాలీన రాజకీయ నాయకుడిగా ..... కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై మీ అభిప్రాయాలు తెలుపగలరని విజ్ఞప్తి.

కే.సీ.ఆర్ కు సంబంధించి మీకు నచ్చిన నచ్చని ఏ అంశంపైనైన ఎందుకో విశ్లేషిస్తూ మీ అభిప్రాయం తెలుపండి. మీ వ్యాఖ్యకు సంబంధించి ఉదాహరణలు కూడా జోడించగలరు.. వ్యక్తిగత దూషణలు వద్దు.

కే.సీ.ఆర్ పై పూర్తి విశ్లేషణతో ఓ ఆర్టికల్ వ్రాయడానికి మీనుండి ఓపెన్ గా అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. 

మెయిల్ ద్వారా తెలియజేయాలనుకుంటే kondalarao.palla@gmail.com కు తెలియజేయగలరు.
మీ,
పల్లా కొండల రావు.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

 1. ఏదైనా విషయాన్ని పామరుడికి కూడా అర్థమయ్యేలా చెప్పే వాక్చాతుర్యం. అదే సమయంలో నచ్చని వాళ్ళను పరమ అసభ్యంగా దూషించడం. రెండూ ఉన్నాయి. మంచి నాయకుడు. ఒక్క యాదాద్రి ఆలయం చాలు ఆయన చేసిన అతి గొప్ప పని.
  అంత మంచి దక్షత గల వ్యక్తి పదే పదే మాట తూలడం చాలా బాధాకరం

  ReplyDelete
 2. కె.సి.ఆర్. ముఖ్యమంత్రి అవ్వడం కోదండరాం గొప్పతనం. కోదండరాం లేకపోయుంటే కె.సి.ఆర్. నిరాహార దీక్ష శిబిరం ఎత్తేసి రాజకీయ నిరుద్యోగిగా మారిపోయి ఉండేవాడు.

  ReplyDelete
  Replies
  1. దీక్ష విరమించాడు. విరమించాక గద్దర్ విమర్శతో మళ్లీ వెంటనే దీక్ష కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.

   Delete
  2. విద్యార్థి జె.ఎ.సి. కూడా కె.సి.ఆర్.కి తన్నడానికి రెడీగా ఉండింది. అందుకే కె.సి.ఆర్. దీక్ష కొనసాగించాడు.

   Delete
  3. పై పరిస్థితుల్లో రోశయ్య గారిచ్చిన తప్పు నివేదిక కు
   ప్రధానంగా ప్రభావితమవ్వడం వల్లనే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నది అప్పట్లో గట్టిగా వినబడ్డ వార్త.

   Delete

 3. KCR -
  Slippers Reinvented.


  జిలేబి

  ReplyDelete
 4. తెలుగు వారి అనైక్యత కు నిలువెత్తు రూపం

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top