- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. కాంగ్రాట్యులేషన్స్

  ReplyDelete
 2. పరాయి రాష్ట్ర వలస నాయకులకు చెంప చెళ్లు, తిరిగి కన్నడిగుల చేతికే బళ్ళారి.

  ReplyDelete
  Replies
  1. బావుంది. భలే కవరింగ్. మీరు కూడా రాజకీయాల్లోకి దూరిపోవచ్చు.

   Delete
  2. ఢిల్లీ పీఠం ముందు మోకరిల్లడం అవదా ఇక్కడ? :)

   Delete
  3. కొండలరావు గారూ, కాంగ్రెస్ బీజేపీ రెండూ జాతీయ పార్టీలే కాకపొతే స్థానిక బీజేపీలో బయటోళ్ల హవా. ఇకపోతే జేడీఎస్ మైసూరు ప్రాంత ఫలానా ఆధిపత్యం రుద్దే బాపతు కాబట్టి అదింకా నమ్మలేని వైనం. మొత్తానికి చాన్నాళ్ల తరువాత బళ్లారిలో ప్రాంతేతరుల జోక్యం తగ్గడం శుభ పరిణామం.

   Delete
  4. అవును కదా!కాంగ్రెస్ లో రాష్ట్రాల ఇన్ ఛార్జిలు ఎవరో? తెలంగాణ మొత్తం ఒక కుటుంబ ఆధిపత్యం లో లేదుకదూ.

   Delete
  5. ఏమైనా ఈ రిజల్ట్ దేశానికి మంచిదే జై గారు. కాకుంటే చంద్రబాబు భజన బృందగానం మరోరకంగా వాడుకుంటోంది.

   Delete
  6. @సూర్య:

   బీజేపీ గుజరాత్ ఇంచార్జీ ఎవరు? యూపీ కాంగ్రెస్ ఇంచార్జీ ఎవరు? 29 రాష్ట్రాలలో ఎక్కడయినా అన్ని జాతీయ పార్టీలలో రాష్ట్రేతరులే ఇంచార్జీలు కావడం ఆనవాయితీ, పైగా పర్యవేక్షణ సౌలభ్యం.

   ఆంధ్రాలో కుటుంబ పాలన కాదా? అమెరికాలో డిగ్రీ & ఒబామా కాంపైన్ రబ్బర్ చికెన్ కొనుక్కున్న బుడతడు కనీసం పంచాయత్ ఎన్నిక గెలిచాడా?

   @Kondala Rao Palla:

   భజన మండలికి ఎక్కడయినా శబ్దభేరి వినిపిస్తుంది, అది వారి కుక్క ఈల (dog whistle) మహత్యం. రేప్పొద్దున కాంగ్రెస్ (US Congress సుమండీ, ఎంటీవోడు వెళ్ళగొడతానని రంకెలేసిన హస్తం పార్టీ కాదు) ట్రంప్ అభిశంసన పర్వం మొదలెడితే అదీ తమ గొప్పతనమేనని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. కలాం గారికే పట్టం కట్టిన బాచీ కదా

   ఎంతయినా ముని శాపం :)

   Delete
  7. జై గారూ, "29 రాష్ట్రాలలో ఎక్కడయినా అన్ని జాతీయ పార్టీలలో రాష్ట్రేతరులే ఇంచార్జీలు కావడం ఆనవాయితీ, పైగా పర్యవేక్షణ సౌలభ్యం" అని మీరే అంటున్నారు. మరి బీజేపీ కూటమి మెజారిటీ తగ్గి కాంగ్రెస్ కూటమి మెజారిటీ పెరగ్గానే "పరాయి రాష్ట్ర వలస నాయకులకు చెంప చెళ్లు, తిరిగి కన్నడిగుల చేతికే బళ్ళారి" అని మీరే రాశారు.
   పరస్పర వైరుధ్యం కనబడట్లేదా?
   ఏ వార్త దొరికినా తెరాసకు అనుకూలంగా రాసుకోవటం చేస్తోంది మీరు.
   మిమ్మల్ని విమర్శించగానే నన్ను నందమూరి బానిసమూకలో కలిపేస్తున్నారు. నేనెక్కడా చంద్రబాబుని ఆకాశానికి ఎత్తెయ్యలేదు. కేటీఆర్ తో పోలిస్తే లోకేష్ మైనస్ అని కూడా ఇంతకుముందు చెప్పాను గుర్తుంచుకోండి. బాలకృష్ణ అసలు రాజకీయాలకు పనికిరాడని నా బలమైన అభిప్రాయం.
   మీరు టీఆరెస్ కి బానిస అయినంత మాత్రాన లోకమంతా రాజకీయ పార్టీల బానిసలే ఉంటారని అనుకోకండి.

   Delete
  8. సూర్య గారూ,

   ఇంచార్జీలు ఎన్నికలు పోటీ చేయరు, వారి పని పర్యవేక్షణ. గాలి అనుచరగణం కర్ణాటక రంగంలో దిగింది ఇంచార్జీలుగా కాదు. మీరు ఈ తేడా గమనిస్తే తెలిసేది.

   గెలిచింది ఉగ్రప్ప అనే కాంగ్రెస్ కన్నడిగుడు ఓడింది బీజేపీకి చెందిన ఆంధ్ర ఆడపడుచు. తెలంగాణకు ఎటువంటి సంబంధం లేని ఈ టపాలో "తెలంగాణ మొత్తం ఒక కుటుంబ ఆధిపత్యం లో లేదుకదూ" అని రాయడం అవసరమా? మీకు ఒకటే కుటుంబం కనిపించి మిగిలినవి పట్టకపోతే మీ ఇష్టం.

   మీరు బాబు/చిన్నబాబు/బాలయ్య మద్దతుదార్లని నేను అనలేదు. నేను రాసిన దాంట్లో మీకు తెరాస లింకు ఎలా అగుపించిందో తెలువడం లేదు.

   Delete
  9. మీరు ముందు రాసిన ఈ కామెంట్ నుంచే మొదలైంది గోలంతా.
   "పరాయి రాష్ట్ర వలస నాయకులకు చెంప చెళ్లు, తిరిగి కన్నడిగుల చేతికే బళ్ళారి"

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top