అందరికీ నమస్కారం

బ్లాగు ప్రపంచంలో నాకు సంబంధించిన మరోప్రయత్నం ఇది. ఆరోగ్యం కాపాడుకోవలసిన అనివార్య కారణంగా పని ఒత్తిడి తగ్గించుకోవలసి వచ్చింది. ఈ తరుణంలో బ్లాగులోకం నుండి విరమించుకోవాలా? కంటిన్యూ కావాలా? అనే సందిగ్దత ఏర్పడినపుడు మరోసారి మన బ్లాగరు జై గారు చెప్పింది గుర్తుకొచ్చి, కొన్ని మార్పులతో కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నాను. 

గతంలో మాదిరిగా ఎక్కువ సమయం కేటాయించలేను. నా బ్లాగులన్నీ ఒకే బ్లాగులోకి షిఫ్ట్ చేస్తున్నాను. అవసరమైన పోస్టులను రీపబ్లిష్ చేస్తాను. ఇందుకు సమయం పడుతుంది. ఎప్పటిలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను.


మినిమం 40రోజులు మంచం దిగే పరిస్థితి లేదు. తరువాత కూడా ఆరునెలల సమయం విశ్రాంతి అవసరమైంది. ఈ నెల 7న జరిగిన ఎన్నికలలో ఓటు కూడా వేయలేకపోయాను.

ఎన్నో విషయాలు, విజ్ఞానం నేర్పిన బ్లాగులోకం నుండి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు నా ప్రయత్నం, ప్రయాణం కొనసాగిస్తాను. మీ కమెంట్లకు స్పందన తెలుపడం ఆలస్యం అవుతుందని చెప్పడానికి బాధపడుతున్నాను.
-పల్లా కొండలరావు

Post a Comment

 1. ముందు ఆరోగ్యం కాపాడుకోండి!దాని తర్వాతే అన్నీను.మంచి ఆలోచనలు చెయ్యండి, మీకు సంతృప్తి నిచ్చిన విషయాలని నెమరు వేసుకోండి - హుషారు దానంతటదే వస్తుంది!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు హరిబాబు గారు. మీ సూచనలు బాగున్నాయి. వాటిని పాటించే ప్రయత్నం చేస్తాను.

   Delete
 2. అంత అకస్మాత్తుగా అనారోగ్య పరిస్ధితి రావడం ఏమిటి? సమర్థులైన డాక్టర్ల / నిపుణుల దగ్గర వైద్యం చేయించుకుంటున్నారని తలుస్తాను. కోలుకోవడంలో మీ మనోబలం కూడా ప్రముఖపాత్ర వహిస్తుంది. త్వరలోనే పూర్తి స్వస్ధత చేకూరి, మళ్ళీ ఎప్పటిలాగే బ్లాగులోకంలో ఏక్టివ్ గా తిరుగుతారని ఆశిస్తున్నాను 👍.

  ReplyDelete
  Replies
  1. Thank u sir. hyd care jublee hills r.no 1 lo 3days vaidyam chesaru. 40 days kadalakoodadu. 6 months rest need ani cheppaaru. rest less work karanamgaa fits vachaayi, krindapadi backbone problem.

   Delete
 3. emaindi. take rest. leave blogs for sometime.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top