మీకు నచ్చిన పాట చెప్పండి

'నాకు నచ్చిన పాట' పేరుతో పాత పల్లెప్రపం బ్లాగులో ఓ శీర్షిక నడపడం జరిగింది. ఆ శీర్షికలో పాలుపంచుకున్న బ్లాగు మిత్రులకు ధన్యవాదములు. ఈ బ్లాగులో నాకు నచ్చిన పాట శీర్షికలో నాకు నచ్చిన పాటలతో పాటు మీరు సూచించిన పాటలు ఉంచుదాము. అయితే మీరు గతంలోలా మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టపా కమెంట్ బాక్సులో వివరం పొందుపరచండి. యూ ట్యూబ్లో ఆ పాట ఉంటే ినాకు నచ్చిన పాట శీర్షికలో జతపరచడం జరుగుతుంది. దీనివలన ఖాళీ సమయంలో మంచి పాటలు ఒకేచోట చూడడానికి అవకాశం ఉంటుంది. ఖాళీ సమయంలో లేదా రిలాక్స్ అవుదామనుకున్నపుడు నేను చేసే పనులలో పాటలు వినడం ఒకటి. ఇలా చేయడం మీకు నచ్చితే మీకు నచ్చిన పాటల వివరాలు కమెంటు బాక్సులో వ్రాయండి. ఈ బ్లాగులో అన్ని పాటలు ఒక్కచోట చూడడం కోసం ఇక్కడ నొక్కండి. గతంలో ఈ శీర్షిక లో పబ్లిష్ అయిన పాటలను సమయానుకూలతను బట్టి రీ పబ్లిష్ చేస్తాను.
- పల్లా కొండలరావు.
*Republished with editings on 26-12-2018


Reactions:

Post a Comment

  1. 'నీటిలోన నింగిలోన'
    పాట 'వివాహ బంధం' చిత్రం నుంచి ...

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top