ప్రతి క్షణం సద్వినియోగం చేసుకునేందుకు ప్రతినబూనదాం!ఒకరోజు అంటే 24 గంటల సమయం.
అంబానీకైనా, అప్పారావుకైనా అదే సమయం.
ఎన్ని కోట్లు వెచ్చించినా ఒక్క క్షణం అదనంగా పొందగలరా?! 
అందుకే ఈ ప్రపంచంలో అసలైన సోషలిస్టు "సమయం" మాత్రమే.
2019లో ప్రతి క్షణం సద్వినియోగం చేసుకునేందుకు ప్రతినబూనదాం. 
జయించేందుకు మనకో ప్రపంచం ఉంది.
కలసి శ్రమిద్దాం! ప్రగతి సాధిద్దాం!!
అందరికీ 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
-పల్లా కొండలరావు, 
మేనేజింగ్ పార్టనర్, పల్లెప్రపంచం సర్వీసెస్.
Reactions:

Post a Comment

 1. అంబానీకి ఆఫీస్ పనైతే ఉంటుంది కానీ అతని భార్యకి మాత్రం ఏమాత్రం పని ఉండదు. పిల్లల్ని పెంచే పని కూడా వాళ్ళ పని మనుషులే చూస్తారు.

  ReplyDelete
  Replies
  1. శవం, కోమాలో ఉన్న వ్యక్తి తప్ప ఏ మనిషీ ఏ క్షణం కూడా పని లేకుండా ఉండలేడు.

   Delete
 2. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు నీహారిక గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top