------------------------------------------------
అంశం : రామాయణం,ఆధ్యాత్మికత
ప్రశ్నిస్తున్నవారు :  పల్లా కొండల రావు. 
------------------------------------------------
రామాయణం లాంటి ఇతిహాసాలను పిల్లలకు ఏవిధంగా చెప్పాలి?
--------------------
ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.

*Re-published
Reactions:

Post a Comment

 1. శ్రీ వాల్మీకి మహాముని కుశలవులకి చెప్పినట్లు చెప్పాలి.

  ReplyDelete
 2. పిట్ట కదలు చెప్పి నటులు చెప్పాలి


  ReplyDelete
 3. కుశలవులకు ఉన్న కుతూహలం బాలలకు కలిగించాలి,
  ముఖ్యంగా రామాయణం లోని ఏకపత్నీవ్రతమూ,పితృవాఖ్య పరిపాలనమూ తెలియజెప్పాలి.

  ReplyDelete
 4. Raja Kishor D గారు, venkata ratna sharma Kaligotla గారు , Meraj Fatima గారు మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదములు.

  ReplyDelete
 5. పుక్కిట పురాణంలా కాకుండా ఒక చరిత్రగా చెపితే వారికి ఆ కథ నుండి మరిన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి ప్రశ్నలు వస్తేనే ఆ కథ మనసుకు ఎక్కుతుంది, లేదంటే కథగానే వదిలేస్తారు.

  ఉదాహరణకు, గాంధి గురించి ఇంట్లో కథ వలె చెప్పటం కంటే, కూడలిలో ఉన్న గాంధీ బొమ్మ చూపించి అయన గురించి చెపితే ఇంకా బాగా కుతూహలంతో వింటారని నాకు అనిపిస్తుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top