' జనవిజయం '
జనవిజయం కు రచనలు పంపండి!
గతంలో కొంత కాలం ఆన్ లైన్ పక్ష పత్రిక గా నడిచిన 'జనవిజయం' ఇకపై 'ప్రజ' వెబ్ పోర్టల్ లో ఓ శీర్షికగా నడపబడుతుంది. గతంలో 'జన విజయం' పత్రికకు పంపిన ఆర్టికల్స్ లో అవసరమైనవి 'ప్రజ వెబ్ పోర్టల్' లో రీ పబ్లిష్ చేయడం జరిగింది. మీలో ఆసక్తి ఉన్నవారు ఎప్పటిలాగే మీ రచనలు పంపవచ్చు. మీరు మీకు ఆసక్తి ఉన్న అంశాలపై ఆధారాలతో కలిపి ఆర్టికల్స్ వ్రాసి మాకు పంపితే అభ్యంతరం లేని వాటిని 'జనవిజయం' లేబుల్ క్రింద పబ్లిష్ చేయడం జరుగుతుంది. మీరు పంపే ఆర్టికల్స్ లో బాగున్నవాటిని మేము పబ్లిష్ చేసే పుస్తకాలలో మీ పేరుతో ఉపయోగించే అవకాశం ఉంటుందని గమనించగలరు. జనవిజయం క్రింద ఆర్టికల్స్ ను చదవాలంటే ఇక్కడ నొక్కండి. మీ రచనలు పంపాల్సిన మెయిల్ ఐ.డి : janavijayam@gmail.com , లేదా contact form ను ఉపయోగించండి.

  - పల్లా కొండల రావు
                                                                                                                
Reactions:

Post a Comment

 1. Jana vijayam.......nijame janaadi vijayam ani varthamaana kaalam lo chaalaa sanghatanalu niruupinchaayi.....
  alaage idi mana " JANAVIJAYAM " ani niroopiddaam.

  ReplyDelete
 2. Jana vijayam.......nijame janaadi vijayam ani varthamaana kaalam lo chaalaa sanghatanalu niruupinchaayi.....
  alaage idi mana " JANAVIJAYAM " ani niroopiddaam.

  ReplyDelete
 3. Congratulations and all the very best Kondala Rao garu.

  ReplyDelete
 4. సమాజహితాన్ని కాంక్షించి జనులకు హితం కల్గిస్తూ అనేక విషయాలపై అవగాహన కల్పించే దిశగా ఈ "జనవిజయం" ని తీర్చి దిద్దాలనుకున్న మీ మనోభిష్టం.. విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. హార్దిక శుభాభినందనలు.

  ReplyDelete
 5. సమాజహితాన్ని కాంక్షించి జనులకు హితం కల్గిస్తూ అనేక విషయాలపై అవగాహన కల్పించే దిశగా ఈ "జనవిజయం" ని తీర్చి దిద్దాలనుకున్న మీ మనోభిష్టం.. విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. హార్దిక శుభాభినందనలు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top