----------------------------------------------
అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
----------------------------------------------
దైవం అనే ఆలోచనకు అంతం ఉంటుందా?
-----------------------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment


 1. ఉంటుంది ఆలోచన పోతే దైవమనే ఆలోచన అంతమవుతుంది  విష్ణు మాయ
  జిలేబి

  ReplyDelete
 2. విశ్వాన్ని శోధించి మానవుడు తెలుసుకున్నది బహుతక్కువ .
  అదికూడా సమగ్రంకాదు . తెలిసింది మానవీయమైతే , తెలియంది దైవం . ఐతే , విశ్వం ఆనుపానులు మానవుడు సమగ్రంగా తెలుసుకోవడం సాధ్యపడేవరకు దైవత్వభావన మానవుని మస్థిష్కంలో నిలిచే ఉంటుంది . విశ్వాంతరాళాన్ని
  ఛేధించడం అంత సాధ్యమయ్యే పనికాదు .

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top