===================================





దైవం పేరుతో అమాయక జనాలు ....
దైవత్వం పేరుతో ధారుణాలు...
ప్రజల డబ్బుని దోచుకుంటున్న దోపిడీదారులు...
చెప్పుకోలేని అకృత్యాలు చేస్తున్న దైవ ప్రతినిధులు... చూడండి..... వీరి కామ క్రీడలు ...
వీరు ఈ సమాజంలో పెద్దమనసులు...... 
Ramesh Ragula గారి facebook profile నుండి)

( ఈ ఇమేజ్ మనువు  బ్లాగు నుండి గ్రహించినది)

భక్తి ముసుగులో కామక్రీడలకు అంతం ఎపుడు? ఎలా?
----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. యోగులు కూడా మనుషులే. వాళ్ళకి సెక్స్ కోరికలు ఎందుకు ఉండవు? కానీ వాళ్ళు జనానికి భావవాదం బోధిస్తూ, తాము మాత్రం భౌతికవాదాన్ని ఆచరిస్తారు. అలా జనాన్ని ఫూల్ చెయ్యడం తప్పే.

  ReplyDelete
 2. మనం, మనమతం మానవతం అని గ్రహించనంతవరకు ఇది అసాద్యం..

  We are in a society/world that people believe GOD-Men. I have seen Millions of people believe and strongly expressing in media too that Mr.KAPaul is holyman and his curse can kill you (:() and also he will bring charity money and develop Telugu states (Is it not making us beggars as charity money is for specific needs for needy people but under current they might have dangerous intentions too). BTW, Always this man claims All presidents/PMs took his blessing and his followers too, but never heard from any of those 200+ country heads that they knew KAPaul.. haha..

  FYI. see this..
  https://www.nytimes.com/2019/02/22/opinion/letters/catholic-church-sex-abuse.html?rref=collection%2Ftimestopic%2FFrancis&action=click&contentCollection=timestopics&region=stream&module=stream_unit&version=latest&contentPlacement=3&pgtype=collection

  అందరిని సమానంగా చూసే దృష్ఠి, మనకే కాదు, చట్టాలకి, ప్రభుత్వాలకి కూడా వచ్చిన రోజు, ఇలాంటివి చాలా వరకు తగ్గవచ్చు!!

  ReplyDelete
 3. నిత్యానంద సన్యాసి కాకుండా బిజినెస్ మేన్ అయ్యుంటే అతను తన ఆఫీస్‌లో పని చేసే స్త్రీలతో సంబంధం పెట్టుకునేవాడు. దేవుడి పేరు చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా మనిషి బిహేవియర్‌లో తేడా రాదు.

  ReplyDelete
  Replies
  1. బిహేవియర్లో తేడా రావడానికి పరిస్థితులు కారణం చూపుతాయి. దేవుడి పేరు చెప్పి మోసం చేయడానికి, దేవుని నమ్మి మంచి చేద్దామనుకునేవారికీ వారి ప్రవర్తనలో తప్పక తేడా ఉంటుంది. అందరినీ ఒకేగాటన కట్టలేము. దేవునిపై నమ్మకం లేని నాస్తికలు వీరిరువురికంటే ఉత్తములుగా ప్రవర్తించే అవకాశం ఉంది కదా? ప్రవర్తన అనేది పరిస్థితులు, బుద్ధి అనేదానిపై ఆదారపడి ఉంటుంది. బుద్ధి ఏర్పాటు అనేది చాలా కీలకమైన అంశం.

   Delete
 4. శనివారం నాడు మాంసం ముట్టుకోకూడదు అని చెపితే హిందు విశ్వాసులందరూ ఒప్పుకుంటారు. ఆ ఒక్క రోజు మాంసం మానెయ్యడం సులభమే. మద్యం తాగకూడదు, సెక్స్ చెయ్యకూడదు లాంటి రూల్స్ మతం పేరుతో పెట్టినా వాటిని మత విశ్వాసులు సీరియస్‌గా పాటిస్తారా?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top