ధ్యానం గురించి తెలుసుకునే ప్రయత్నంలో కొంచెం బెటర్ గా అనిపించిన వీడియో ఇది. ఈ టపా కేవలం నా కోసం ఏర్పరచుకున్నది.
మీలో ధ్యానం చేయడం అలవాటున్నవారు మరిన్ని వివరాలు తెలుపగలరని విజ్ఞప్తి. 
మతపరమైన అంశాలను వదలి శాస్త్రీయ అంశాలను, మీ అనుభవాలను తెలియజేయగలరని విజ్ఞప్తి.
- పల్లా కొండల రావు. 
-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

 1. ధ్యానం ఎలా చేయాలో చెప్పారు.
  ధ్యానం ఎందుకు చేయాలో చెపుతారా ?

  ReplyDelete
  Replies
  1. మన(నో)శక్తిని మరింతగా వినియోగించుకునేందుకు ద్యానం ఉపయోగిస్తుంది నీహారిక గారు.

   Delete
  2. మతిలేని తింగరివాళ్ళకే ధ్యానం అవసరం. మీలా సంయమనంతో మాట్లాడేవాళ్ళకు ధ్యానం అవసరం లేదు అని నా భావన కొండలరావుగారూ.

   Delete
  3. < మతిలేని తింగరివాళ్ళకే ధ్యానం అవసరం > ..... పొరబడుతున్నారు నీహారిక గారు.

   ధ్యానం వలన ప్రయోజనాలను శాస్త్రీయంగా కూడా నిరూపిస్తున్నారు. మెదడులో ఆల్ఫా,బీటా,డెల్టా తరంగాల విడుదలపై ధ్యానం ప్రభావం ఉంటుంది.

   మనలోని అంతర్గత శక్తిని మనం వినియోగించుకునేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది. అయితే ధ్యానవస్తువు ఏమిటనేది ప్రధానం.

   ధ్యానం మతపరమైనదో, లేదా భగవంతుని గురించో కావలసిన అవసరం లేదు. మనిషిలోని మానవత్వాన్ని మేలుకొలిపేందుకు, మనలోని మానవత్వానికి అఢ్డుతగిలే నిరంతర ఆటంకాలను, వ్యక్తుల చేష్టలను సక్రమంగా ఎదుర్కునేందుకు ధ్యానం లేదా మెడిటేషన్ అద్భుతంగా పనిచేస్తుంది.

   మీరెంత సక్రమంగా ఆలోచించినా అది అందరికీ పాజిటివ్ గా అర్ధం కావాలని లేదుకదా? అలాంటి పరిస్థితిలో మనం ఎలా మెరుగైన సంయమనంతో మెలగాలో ధ్యానం నేర్పుతుంది. నాకు తెలిసి ఇది ఎవరికి వారు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. అంటే ధ్యానంను సరిగా ఆచరించినవారు.... అనుభూతిని పొందినవారు మాత్రమే సరిగా అభిప్రాయం వ్యక్తం చేయగలిగిన అంశం.

   Delete
 2. Please post this: ఎవరైనా మతం ఎందుకు మారతారు?

  ReplyDelete
  Replies
  1. ధయచేసి వివరంగా మెయిల్ చేయండి.

   Delete
  2. నేను ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందే నా అభిప్రాయం చెప్పేస్తే అది ఇతరులపై ప్రభావం చూపొచ్చు.

   Delete
  3. మీ అభిప్రాయం కాదండీ. ప్రశ్ననే మీరేమి అడగదలచుకున్నారో మీ వివరాలతో మెయిల్ చేయండి. మెనూలో ప్రజ పాలసీని చూడండి.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top