- పల్లా కొండల రావు.
-----------------------------
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
నాకైతే పవన్ కల్యాణ్‌ని చూస్తే దాసరి నారాయణరావు గుర్తొస్తున్నాడు. దాసరి నారాయణరావుకి మార్క్సిజం తెలియదు కానీ నక్సలిజం, తీవ్రవాదం లాంటి పేర్లు మాత్రమే తెలుసు. తన సినిమాలలో అన్ని సమస్యలకీ నక్సలిజమే పరిష్కారమని చెపుతాడు. తాను మాత్రం నక్సలైట్లని తీవ్రంగా అణచివేసే పాలక వర్గ పార్టీ నుంచి రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాడు. ఒక వైపు మార్పు అంటూనే మరో వైపు చంద్రబాబుని పొగిడే పవన్ కల్యాణ్ కూడా అలాంటివాడే.
ReplyDelete