ప్రజల కోణంలో పరిపాలన, రాజకీయంలలో చంద్రబాబు - చంద్రశేఖరరావులలో ఎవరు బెటర్?
- పల్లా కొండలరావు
-----------------------------
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
పరిపాలనలో చంద్రబాబుగారు బెటర్, రాజకీయం లో కే సీ ఆర్ బెటర్, మొన్న జాతీయ పార్టీ పెడతానన్నారు,నిన్న ప్రధాని కావాలనే కోరికే లేదన్నారు. అధికారం వచ్చేదాకా దళితుడిని సీ ఎం చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక ఆయనే కూర్చున్నారు. పల్లెటూరివాళ్ళు ఇటువంటి మాటలకు పడిపోతారు.చంద్రబాబు గారు ఇటువంటి చెత్త రాజకీయాలు చేయ(లే)రు.
ReplyDelete