Palla Kondala Rao
-----------------------------

మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

*Republished

Post a Comment

 1. please read this blog you will get the answer
  BELOW IS PART 106 OF MY SANATANA DHARMA SERIES..
  http://ajitvadakayil.blogspot.com/2018/09/sanatana-dharma-hinduism-exhumed-and.html

  ReplyDelete
 2. నాకు తోచిన (తెలిసిన) మేరకు రాస్తున్నాను, తప్పులు/అభ్యంతరాలు ఉంటే మన్నించాలని అభ్యర్థన.

  Q. సనాతన ధర్మం అంటే ఏమిటి?

  A. ఏ ధర్మం అయినా కొన్ని నమ్మకాల* (belief systems) & కొన్ని విలువల (value systems) కలయిక. ఉ. విలువ= ఎప్పుడూ నిజమే చెప్పాలి, నమ్మకం= ఎప్పుడూ నిజం చెప్పేవారికి మంచే జరుగుతుంది.

  * సదరు నమ్మకాలలో సృష్టి కారణపరమార్థాలు ఉన్నాయా లేదా అన్నది వేరే చర్చ. అది తప్పనిసరి అనుకంటే జైన బౌద్ధ షింటో వగైరాలు ధర్మాలు కావు.

  సనాతనం అంటే అనాదిగా (from human creation) వస్తున్నది లేదా ప్రారంభం ఎప్పుడు జరిగిందో గుర్తు తెలీనంత కాలం (from times immemorial) నుండి ఉన్నది. మానవుడు రాత పద్ధతులు (writing systems) కనుక్కోక ముందే మొదలయింది కనుక కొంత భాగాన్ని గ్రంధాలలో క్రోడీకరించినా తత్తిమ్మా అంశాలు మౌఖిక సంప్రదాయాలు & ఆచారాల ద్వారానే ప్రాచుర్యం పొందుతాయి.

  Q. దీనిని తెలుసుకోవడానికి సిలబస్ ఏమిటి?

  A. గ్రంధాధార ధర్మాలలో (యెహూదీ, క్రైస్తవం & ఇస్లాం) ప్రధాన సిలబస్ సదరు గ్రంధం కాగా అనుబంధ సాహిత్యం సెకండ్ పేపర్.

  సనాతన ధర్మంలో (లేదా ధర్మాలలో) పుస్తకాలు అర్ధం చేసుకుంటే (లేదా భట్టీయం వేస్తే) సరిపోదు, పైగా అసంబద్ధ పాండిత్యం కూడా కావొచ్చును. సనాతన ధర్మాన్ని జీవితం ద్వారా అర్ధం చేసుకోవడం అత్యవసరం.

  Q. సనాతన ధర్మం - హిందూధర్మం ఒక్కటేనా?

  A. భారత సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అని కూడా అంటారన్నది ఒక నమ్మకం. ఈ వాదన ప్రకారం అనేక దేశాలలో *అక్కడి సనాతన ధర్మాలు* అంతరించి పోగా ఆసియాలో హిందూ, తావ్ లాంటి *కొన్ని సనాతన ధర్మాలు* నిలదొక్కుకున్నాయి.

  పై వాదనకు భిన్నంగా భారత సనాతన ధర్మమే ప్రాంతీయంగా కాస్త మారుతూ విశ్వమంతా ఆవరించిందని కొందరి నమ్మకం.

  ఇంకో ఆలోచనా సరళి ప్రకారం "హిందూ ధర్మం" అన్నది మతం కాదు, ఒక జీవన విధానం మాత్రమే.

  ReplyDelete
  Replies
  1. సంస్కృతి , జీవన విధానం ఈ రెండూ ఒకటే అనవచ్చా జై గారూ

   Delete
  2. కొండలరావు గారూ, సంస్కృతి & జీవన విధానాల నడుమ కొన్ని సున్నితమయిన తేడాలు లేదా
   overlaps ఉంటాయనుకుంటాను.

   నాకు తెలిసి సంస్కృతిలో "shared memories" (తెలుగులో "పంచుకున్న జాపకాలు" అంటారేమో?) అవసరం. ఇది జీవనశైలిలో నిగూడంగా/అంతర్లీనంగా ఉంటుందేమో కానీ ప్రత్యక్షంగా కనిపించక పోవోచ్చును.

   Delete
  3. సంస్కృతి అంటే సంస్కరించబడిన విధానం (పని, పద్ధతి) అనవచ్చా!

   Delete
  4. కొండల రావు గారూ, నేను చెప్పదలిచిన "shared memories" మాటకు "సామూహిక జ్ఞాపకాలు" అనే అర్ధం సరిపోతుందనుకుంటా. ఉ. నా చిన్నప్పటి ఆటపాటల గుర్తులు నా సొంతం కానీ "నాది ఫలానా వంశం" అనుకోవడం అనుభవం కాకపోయినా దాదాపు అలానే అనిపిస్తుంది.

   మీరు చెప్పిన "సంస్కరించబడిన విధానం (పని, పద్ధతి)" నిర్వచనం నాకు ఎందుకో సరి అనిపించలేదు. I may be wrong.

   Delete
 3. jai గారూ, పైన రఘు గారి లింక్ లో ఉన్నది తెలుగులో కి తర్జుమా చేసే అవకాశం ఉన్నదా మీకు?

  ReplyDelete
  Replies
  1. తర్జుమా సంగతి మానె అర్ధం చేసుకోవడమే నాకు కష్టమండీ. రఘు గారే తెలుగులో ఏదయినా మంచి లింక్ ఇవ్వగలరేమో.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top