పెళ్ళికి వరసలు పాటించడం అవసరమా?
 • దగ్గర రక్త సంబంధీకుల మధ్య శారీరక సంబంధం ఉండకూడదని హిందూ మత గ్రంథాలలో వ్రాయబడి ఉంది. నిజమే, కానీ ఇప్పుడు జనం వరసలు పాటించడానికి కారణం అది కాదు. 
 • దూరపు చుట్టరికం కూడా లేకపోయినా \"మీ ఇంటి పేరు ఉన్నవాళ్ళు మా ఇంటి పేరు ఉన్నవాళ్ళకి వరస అవ్వరు\" అని చెప్పి పెళ్ళికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. 
 • పెళ్ళికి వరసలు పాటించాలనే నియమం వల్ల దగ్గర బంధువుల మధ్య ప్రాక్సిమిటీ పెరగదు, దూరపు బంధుత్వం కూడా లేని వాళ్ళ మధ్య లేని ప్రాక్సిమిటీ ఏర్పడదు. 
 • ఈ వరసలు అనేవి పాటించడం నిజంగా అవసరమా? చలం గారు తన పెదనాన్న గారి అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్ళి చేసుకోవడానికి శృంగేరి పీఠం వారికి అనుమతి అడిగారు. 
 • వరసలు లేకుండా పెళ్ళి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 
 • కానీ దానికి మత పెద్దల ఆమోదం కోసం ఎదురు చూడడం అనవసరం. మత పెద్దలు చెప్పేవి సాధారణ జనానికి అర్థం కావు. 
 • అందుకే జనం అక్క కూతిరిని ఒకలాగ, పెద్దమ్మ కూతురిని ఇంకొకలాగ చూస్తారు. 

--------------------------------------------------------


- Palla Kondala Rao


మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

వినదగునెవ్వరుచెప్పిన
*Republished

Post a Comment

 1. ఇంత చిన్న విషయానికి మత పెద్దలు ఎందుకు ? మీ ఫామిలీ వైద్యుడిని అడిగి చూడండి..వరసలు పాటించాలో ..లేదో స శాస్త్రీయంగా వివరిస్తారు.

  ReplyDelete
  Replies
  1. జయదేవ్ గారు, వైద్యశాస్త్రం గురించి నాకూ బాగానే తెలుసు. నాకు బట్టతల లేదు కానీ మా తాత(అమ్మవాళ్ళ నాన్న)కి బట్టతల ఉంది కనుక నాకు పుట్టబోయే కొడుక్కి అనువంశికంగా బట్టతల రావచ్చు. నేను నా సొంత మేనమామ కూతురిని పెళ్ళి చేసుకుంటే నాకు పుట్టబొయే కొడుక్కి బట్టతల అవకాశాలు ఇంకా పెరుగుతాయి. పల్లెటూర్లలో మేనరిక వివాహాలు చేసుకుంటున్నవాళ్ళలో ఎంత మందికి ఇటువంటి నిజాలు తెలుసు?

   Delete
  2. పుష్పక విమానాల పేరు చెప్పి వేద కాలంలో ఇందియాలో విమానాలు ఉండేవనడం ఎలాంటిదో, వరసలు పేరు చెప్పి మత గ్రంథాలు వ్రాసినవాళ్ళకి వైద్యశాస్త్రం తెలుసనడం కూడా అలాంటిదే.

   Delete
 2. మఱీ దగ్గఱి వరస కాకపోతే చాలు. అంటే స్వకుటుంబానికి చెందిన రక్తసంబంధీకులూ, స్వంత కజిన్స్, సొంత పెద్దమ్మ, పిన్నమ్మ, మామయ్య, బాబాయి/పెదనాన్న కాకపోతే చాలు. అంతే గానీ జీవిత భాగస్వామి మనతో దూరబ్బంధుత్వం కలిగి ఉండి టెక్నికల్ గా ఆ వరసకిందకొచ్చినంత మాత్రాన కొంపలేమీ మునగవు. వారసులు అవకరాలతో జన్మిస్తారని ఖచ్చితంగా చెప్పలేము.

  ReplyDelete
 3. Entee prasna.....manam maree vaavi varasalu leni pelliki thayaravuthunnaamaa...inka inka......venakki....manishi kondaguhallo vundina rojulaki , evarno oka aadadaanitho samsaaram chese rojulaki veldamaa........VISRUMKHALATHA ante adena.......leka maree kotha pokadalaa.....?

  ReplyDelete
 4. మనిషికి జన్యువులు 50% తల్లి నుంచి, 50% తండ్రి నుంచి సంక్రమిస్తాయి. ఆ లాజిక్ ప్రకారమైతే మేనత్తతోనైనా, మేనమామతోనైనా మనిషికి 25% జన్యుపరమైన పోలిక ఉంటుంది. మరి ఆంధ్ర దేశంలో మేనత్త-మేనల్లుడు మధ్య వివాహాల్ని నిషేధించి మేనమా-మేనకోడలు మధ్య వివాహాల్ని ఎందుకు అనుమతించారు? పల్లెటూరివాళ్ళకి వైద్యశాస్త్రం గురించి తెలియదు. అందుకే పల్లెటూరివాడు మేనత్తని తల్లితోసమానంగా, మేనకోడలిని పెళ్ళాంతో సమానంగా చూస్తాడు. ఎలాగైనా ఇది హిపోక్రిసీ (మోసం) అవుతుంది.

  ReplyDelete
 5. హిందూ మతంలో ఎక్కడా ఈ నియమాలు నాకయితే కనిపించలేదు. ఇవి అచారపరమయిన విషయాలు మాత్రమె. ఉ. తమిళనాడు & ఆంధ్రలో మేనకోడలుని పెళ్లి చేసుకునే ఆనవాయితీ ఉంది కానీ తెలంగాణాలో లేదు. తెలంగాణాలో మేనమరదలిని పెళ్లి చేసుకోవచ్చు కానీ మహారాష్ట్రలో మరదలని చెల్లితో సమానంగా చూస్తారు.

  ReplyDelete
  Replies
  1. ఉత్తరాదిలో కూడ మేనరికం నిషిధ్ధం.

   Delete
  2. In Parasara Smriti, it was written that you should not have physical contact with your own mother or sister or daughter. It means Parasarasmriti forbids marriage with own family members. It does not mean close-kin marriages are forbidden.

   Telangana was ruled by Satavahanas and Rashtrakutas for long time. Therefore the culture of Telangana is not identical to that of Coastal Andhra.

   Delete
  3. My point is that Hinduism does not have a strict & uniform on kin marriages (unlike Mahram & Rada concepts in Islam). The relevant Hindu rules are based on local custom evolved over centuries.

   మతం వేరే ఆచారం వేరే.

   Delete
  4. Even if we agree that Hinduism is not an organised religion like Islam, we cannot deny the fact that our ancestors are not aware about genetics.

   Delete
  5. where did the fact of religion came in between?
   Why always you people try to drag your religion having lots of pit holes.

   Delete
 6. మిగిలిన విషయాల మాట ఏమో కానీ, ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే వారి మధ్య ఆకర్షణ చాలా అవసరం. ఒకే చోట పెరిగే వారు, ఎప్పటి నుండో తెలిసిన వారి మధ్యన ఇది తక్కువ ఉండే అవకాశం ఉన్నది... వారి మీద ప్రత్యెక ఆకర్షణ లేనప్పుడు సాదా సీదా భావం ఉన్నప్పుడు, వారితో కలసి మాములుగా సృష్టి ధర్మం కోసం జీవించటానికైతే బాగుంటుంది కానీ, ఆకర్షణియంగా జీవించటానికి ఇబ్బందిగా ఉంటుంది. కేవలం సృష్టి ధర్మం కోసం బ్రతికే జంతువులకైతే ఇటువంటే వావి వరసలు అడ్డం రావు.

  ReplyDelete
 7. దగ్గర బంధువుల మధ్య వివాహాలు వేరు, వరసలు వేరు. దగ్గర బంధువుల్ని పెళ్ళి చేసుకుంటే వచ్చే జన్యుపరమైన సమస్యల గురించి మన పూర్వికులకి తెలియదు. ఇందాక ఒకాయన సంప్రదాయానికి వైద్యశాస్త్రం రంగు పులమడానికి ప్రయత్నించినప్పుడు అభ్యంతరం చెప్పింది ఇందుకే.

  ReplyDelete
 8. Yes relation should be maintained to avoid several problems in society.

  In earlier times there are cases that father married his own daughter (Example - Marraige of Brahma and Sarsvati), later on our elders saw the danger, restricted and written Smritis accordingly.

  There a lot of differences (Smritis) between North and South India due to non availibility of boys in those days particularly in South India due to thick forests and less civilization. It is not correct that mother's brother has right to marry his niece but our scripters clearly states that Girl Father can choose his brother in law if there is no bride groom availble as a last chance (It means Girl can choose but from Boys side it must be avoided).

  Already there are a lot of rape cases reported by close male relatives (this is happening even in muslims - there is a lot of flesibility given in their customs in customs of marriages but it is reported that even girl's own father is become villon).

  ReplyDelete
  Replies
  1. Rapists do not mind about the prohibited degree of relationship in any case.

   Delete
  2. అలా వాదించడం వల్ల రేప్‌లు తగ్గవు కానీ వరస మేచింగ్ అయితే పాడు పని చెయ్యొచ్చనే అర్థం వస్తుంది. సినిమాలలో చూస్తుంటాం కదా, మరదలు బావ ముందు చీర లేదా ఓణీ విప్పడం లాంటివి. అయినా సిగ్గు విడిచినవాళ్ళకి వరసలు ఏమిటి?

   Delete
 9. Some people just state one funny thing like our elders don't know Genetic theory
  The facts are we don't know the genetic theory.
  Lets come to the point near by relations shouldn't marry, this got because we don't want to make our future die because of genetic inheritance.
  Next coming to the fact marrying to niece, this was imposed by some people who find their brother in law is a good boy, this is because some people didn't understand why our grands made some relation ship pictures.
  Sisters son can marry brothers daughter, but brothers son shouldn't marry sisters daughter. This is made because
  lets take for example
  brother had a son and daughter and sister had daughter and son, if they marry brothers son and sisters daughter and sisters son and brothers daughter the finally born kids have more similar genetic symbols resulting third generation of problems. But why brothers daughter can marry sisters Son is because if any problem comes to sister in sisters house then daughter is brothers house might have problems by showing sisters problem.

  Stop just saying our older don't know science, we didn't understand what our older told, and reason for it.
  Out of topic our older said drink daily tulasi water, we stopped because we didn't like to plant and grow a plant. But now latest researches proved tulasi had best ingredients that will stop breast cancer.
  Another out of topic having pasupu, we stopped having it because we are getting artificial colors but the fact is pasupu is best antioxidant available from nature.

  ReplyDelete
  Replies
  1. Dear fellow,
   The problem with Indian traditions is they tried everything. Read the aurveda blog and you will find hellot of senseless remedies. Now the thing is once in a while would an arrow reach the bull's eye. And that's enough for the people like you to go agog and claim the scientific nature of our traditions. Of the remaining arrows we have the rest of the folks denouncing science for not being 'upto the mark' for having felt short of proving the nonsensical thing that has been written in the books.

   Do you know that Ayurveda prescribes resting ones heads on the voluptuous breast as a cure for fever? (Let me know if you want the exact sloka). As a cure for common cold, Ayurveda prescribes a similar cure but the buttocks of a woman. How many of you people know that it has been said in the ancient Indian literature that it is enough if one could go raving on all the vaginas saving ones mother? Where were the so called genetics-in-tradition then? All over the puranas we see many people marrying their close relatives and yet people like you claim that 'we have known it all along'. How do you guys justify it?

   Delete
  2. ఆ శ్లోకాలు ఏంటో చెప్పండి

   Delete
  3. భావప్రకాశ్ నుండి :
   హోరావలీ చందశీతలానాం సుగంధ పుష్పాంబర శోభితానాం
   నితంబినీనాం సుపయోధరాణాం ఆలింగనానయాశు హరంతి దాహం

   తం స్తనాభ్యాం సుపీనాభ్యాం పీవరోరుర్నితంబినీ
   యువతీ గాధమాలింగేత్ తేన శితం ప్రశామ్యతి

   I don't know where this is from : మాతృయోనిం పరిత్యజ్య విహరేత్ సర్వయోనిషు


   There you go

   Delete
  4. భావప్రకాశ్ నుండి :
   హోరావలీ చందశీతలానాం సుగంధ పుష్పాంబర శోభితానాం
   నితంబినీనాం సుపయోధరాణాం ఆలింగనానయాశు హరంతి దాహం

   తం స్తనాభ్యాం సుపీనాభ్యాం పీవరోరుర్నితంబినీ
   యువతీ గాధమాలింగేత్ తేన శితం ప్రశామ్యతి

   I don't know where this is from : మాతృయోనిం పరిత్యజ్య విహరేత్ సర్వయోనిషు


   There you go

   Delete
  5. I can't understand Sanskrit. In the Telugu translation of Mahabharata, I had read that was a close-kin of Arjuna even before marriage. Do you still think that our ancestors were against close-kin marriages?

   Delete
  6. శ్రీ వాల్మీకి మహాముని వ్రాసిన శ్రీ రామాయణంలో శ్రీరాముడు చెప్పిందీ సంస్కృతంలోనే ఉంటుంది. రావణాసురుడు చెప్పిందీ సంస్కృతంలోనే ఉంటుంది. ఇలా సంస్కృత వాజ్ఞ్మయంలో ప్రతివారు చెప్పిందీ సంస్కృతంలోనే ఉంటుంది. మీరు ఉదహరించిన శ్లోకాలు ఏ రావణాసురుడో , కీచకుడో లేదా మరే దౌర్భాగ్యుడో చెప్పింది అయి ఉండవచ్చు. అంతమాత్రం చేత సంస్కృతంలో ఉంది కాబట్టి భారతీయ సంస్కృతీపై విమర్శలు చేస్తానంటే ఎలా? తమరు ఉదహరించే శ్లోకాలు ఎవరు, ఏ సందర్భంలో అన్నారో, అవి ఎక్కడ ఉటంకింపబడ్డాయో చెప్పి మాట్లాడితే బావుంటుంది.

   Delete
 10. Read this: http://www.islamicinformation.net/2008/07/mahram-in-islam-explained.html

  Mahram rules are equally applicable for men and women in Islam. ఆ మతంలో మేనకోడలిని పెళ్ళి చేసుకోవడం కూడా నిషిద్ధమే. వాళ్ళు మనవాళ్ళలాగ మేనత్తని ఒకలాగ, మేనకోడలిని ఇంకోలాగ చూడరు.

  ReplyDelete
 11. నిన్న genetics విషయంలో నాకూ, మా పెద్దమ్మకీ మధ్య వాదన జరిగింది. అనువంశిక లకషణాలు తల్లి పూర్వికుల నుంచి కూడా వస్తాయని చెపితే మా పెద్దమ్మ నమ్మలేదు. తండ్రి పూర్వికుల వల్ల ఏర్పడేదే వంశం అనేది సామాజిక అభిప్రాయం. వైద్యశాస్త్రం దృష్టిలో తల్లి, తండ్రి ఇద్దరూ సమానమే అని నేను ఆవిడకి చెప్పాల్సి వచ్చింది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top