భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలలో బలపడేందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తోంది. వలసల్ని ప్రోత్సహించడం ద్వారా ఏ.పీ లో టీ.డీ.పీని, తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బ తీసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తె.రా.స, వై.కా.పా లకు ప్రత్యామ్నయంగా ఎదగాలన్న దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? మీ అంచనా ఏమిటి?

- పల్లా కొండల రావు.

--------------------------------------------------------


ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top