*Republished
Home
»
రిజర్వేషన్లు
»
వినదగునెవ్వరుచెప్పిన
» కులాలు ఉన్నంతకాలం రిజర్వేషన్ ఉండాలా? రిజర్వేషన్ అమలులో చేయాల్సిన మార్పులేమిటి?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీషు నేర్చుకుందాం
ఇజం
ఇంటర్వ్యూలు
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనవిజయం
జర్నలిజం
జ్ఞాపకాలు
తెలుగు వెలుగు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నాకు నచ్చిన పాట
నేర్చుకుందాం
పరిపాలన
పర్యావరణం
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
భారతీయం
భారతీయ సంస్కృతి
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వికాసం
విగ్రహాలు
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
వీడియోలు
వ్యక్తిగతం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
సేకరణలు
అసలు రిజర్వేషన్లు ఉండాలా? ఎక్కడ? ఎందుకు?
ReplyDeleteప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కానీ వీటికి సమాధానం దొరికితే మీ ప్రశ్నకు జవాబు చెప్పడం సులువు.
ఉ.
ఎందుకు? ఫలానా కారణం.
ఇప్పటిదాకా: ఆ కారణం తొలిగే వరకు
ఒకసారి రిజర్వేషన్ పరంగా ఉద్యోగం పొందిన కుటుంబాన్ని , రిజర్వేషన్ పరిధి నుంచి ఎలిమినేట్
ReplyDeleteచేసి , జనరల్ పరిధిలోకి మార్చాలి . ఇలా , ప్రభుత్వ , ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్లద్వారా
లబ్ధి పొందిన కుటుంబాలను మళ్లీ రజర్వేషన్ కోటాలోకి ప్రవేసించనీయరాదు . రిజర్వుడు స్థానాలలో
పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ పధ్ధతి అమలు చేయాలి .
ఇలా చేస్తే , అందరికీ వాటంతట అవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి . అందరూ ఆర్ధికంగా నిల
దొక్కుకుంటారు . ఆర్ధికంగా నిల దొక్కుకున్న కుటుంబాలు సామాజికంగా అభి వృధ్ది చెందుతాయనటంలో
సందేహంలేదు .
చాలా మంచి సూచన.
Delete"ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్ల"
Deleteలక్కాకుల వారూ, ప్రభుత్వేతర సంస్థలలో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.
రాజ్యాంగాన్ని కాలానుగుణంగా - అనగా రాజకీయావసరాలకు వీలుగా - మార్చుకోవచ్చును కదా?
Deleteఒకవేళ ఇటువంటి మార్పు చేస్తే ఐటీ వంటి రంగాలు కుప్పగూలుతాయి.
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఓ వైపు, ప్రస్తుత రిజర్వేషన్లలో మార్పు చేయాలని మరో వైపు డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రైవేటులో రిజర్వేషన్లకు అవకాశం రాజ్యాంగపరంగా లేదు.
Deleteడిమాండ్లు చేయటానికేం. ఎవరైనా చేస్తారు. మందిబలం ఉంటే సరిపోతుంది. కాని సాధ్యాసాధ్యాలూ, లాభనష్టాలూ అనంతరపరిణామాలూ బేరీజు వేసుకోవద్దా? కులాలవారీగా వర్గాలవారీగా లెక్కలు కట్టి మేధోపరమైన ఉద్యోగావకాశాలు కల్పించటం దుస్సాధ్యం. మాట వరసకు ఐటీ రంగమే తీసుకోండి. ఒక ప్రాజెక్ట్ అంటే ఏమిటో అందులో పనిచేయటం అంటే ఏమిటో ఈ అరిచే వాళ్ళకు కించుత్తూ తెలియకపోయే అవకాశమే మెండు. ఫలాని కుల/వర్గ సమూహంలో వాడివి కాబట్టి ఈ పని చేయి - ఇది ఇన్నాళ్ళల్లో డెవలప్ చేయాలి అని చెప్పి ఎవరితోనైనా పని చేయించగలమా? అందుకు తగిన నైపుణ్యాలు మొదట ఆ వ్యక్తికి ఉండకతప్పదు కదా? తీసుకొని వచ్చి కూర్చోబఎట్టి నెలలతరబడీ తర్ఫీదు ఇచ్చి పనిచేయించుకోవటం రిస్క్ అన్నమాట ప్రక్కన పెట్టండి - అస్సలు కుదరదు. మీకోసం ప్రపంచం వేచిఉండదు. మీరు అలా ఎప్పటికో ఆ ప్రాజక్టు పూర్తిచేసి మీ కష్టమర్లకు ఇద్దామంటే ఈలోగా వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకోవటమే కాదు మీ కంపెనీని దివాళాకొట్టిస్తారు. మీరు పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తూ ఉండగానే టెక్నాలజీ మారిపోతుంది. ప్రపంచంలో అన్ని ఉద్యోగాలూ క్లెరికల్ కాదని ఎందుకు ఈ గోలచేసే వాళ్ళు గ్రహించరు?
Deleteమీరు ఇల్లు కట్టించుకోవాలంటే మేస్త్రీనుండి కాంట్రాక్తరు వరకూ వాళ్ళకున్న అర్హతలూ అనుభవాలూ విచారించరా? అక్కడ మెరిట్ అవసరం అని మీరనుకుంటారు కాని అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు మెరిట్ అనేదానితో సంబంధం లేకుండా కుల/మత/వర్గాది ప్రాతిపదికలమీద పంచాలా? మనవాళ్ళు ఇలాంటి అతితెలివి పనులకు దిగితే పారిశ్రామికరంగంలో పాతరాతియుగానికి పోతాం మరి.
కాదూ ఇదంతా తప్పుడు ఆలోచనలూ అన్నీ రిజర్వేషన్ ప్రకారమే అంటే రేపు ఈదేశాన్ని భగవంతుడు తప్ప ఎవరూ కాపాడలేరు.
ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు రాజ్యాంగానికే కాదు "రాజ్యాంగంలో మార్చలేని మూల స్తంభాలకు" (basic structure of constitution) విరుద్ధం. ఇందు విషయంలో ఎటువంటి అనుమానం/అపోహ అక్కరలేదు.
Delete