ఆడా మగా అన్నింటా సమానమా ?

నిర్మొహమాటంగా మీ అభిప్రాయం సకారణంగా వివరించగలరా?
Palla Kondala Rao,
29-11-2019.

--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. స్త్రీ-పురుష సమానత్వం అనేది పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్రాసే గాలి కబురు మాత్రమే. జెండర్ సెలెక్టివ్ అబార్షన్‌లు అందరికీ తెలిసే జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని కోమటోళ్ళలో ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. ఉన్న కొద్ది మంది ఆడపిల్లల తల్లితండ్రులు తమ కూతురుని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటారు, కిరానా వ్యాపారం చేసేవాడు తమకి అక్కరలేదంటారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు. తమ కులంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని తమ కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటారు. ఈ విషయం ఫేస్‌బుక్‌లో వ్రాసినందుకు ఇద్దరు స్త్రీవాద బ్లాగర్లు నన్ను బ్లాక్ చేసారు. వాళ్ళలో ఒకరు ప్రముఖ స్త్రీవాద పత్రిక ఎడిటర్, ఇంకొకరు సి.పి.ఐ.(ఎం.ఎల్.)న్యూ డెమోక్రసీ అనుబంధ మహిళా సంఘం నాయకురాలు.

  ReplyDelete
 2. స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
  సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.

  ReplyDelete
 3. నాకు గాలి కబుర్లు కాదు, ఆచరణ కావాలి. ఒకడు ఆడదాన్ని దేవత అంటాడు, ఇంకొకడు ఆడది దేశ ప్రధాన మంత్రిణి కూడా అయ్యిందంటాడు. ఇద్దరూ తమ ఇంటిలోని ఆడవాళ్ళని తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటారు.

  ReplyDelete
  Replies
  1. ఇంకొకడు ఆ ఇద్దరిని మాత్రమే చూసి సమాజం ఇలానే ఉందంటాడు.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
  3. తెలుగు జాతిలోనే అందరి కంటే గొప్ప స్త్రీవాదిగా బిరుదు తెచ్చుకున్న గుడిపాటి వెంకటాచలమే తన భార్య ఉండగా వదినతో సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు పెళ్ళాల సిద్ధాంతాన్ని నమ్మే స్త్రీవాదులు ఉన్నప్పుడు ఆ ఇద్దరిని చూసినా ఆశ్చర్యం కలగదు

   Delete
  4. This comment has been removed by the author.

   Delete
 4. ఇండియాలో ఎక్కువగా పేట్రిలోకల్ మేరెజ్ (ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళే ఆచారం)ని ఫాలో అవుతారు. ఆడపిల్ల పుడితే ఆమె పెద్దైన తరువాత పెళ్ళి చేసుకుని అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది కనుక మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టకముందే అబార్షన్ చెయ్యించుకుంటారు. ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతే కొంత మంది మగవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని అందరికీ తెలుసు. ఆడవాళ్ళు డాక్టర్, టీచర్ లాంటి కొన్ని రకాల ఉద్యోగాలే చెయ్యడం, మగవాళ్ళు అంత కంటే పెద్ద ఉద్యోగాలు చెయ్యడం వల్ల కూడా తల్లితండ్రులు మగపిల్లవాణ్ణి కనడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top