మతమా? విజ్ఞానమా? రెండింటి సమన్వయమా? ఏది మానవాళికి మేలు చేస్తుంది?

 పల్లా కొండల రావు.

--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. మతానికీ, విజ్ఞానానికీ సమన్వయం ఎలా సాధ్యం? రాహుకేతువులు ఉనికిలొ లేవని తెలిసినా ఆ కథలని హిందు పురాణాల నుంచి తొలిగించలేదు.

  ReplyDelete
  Replies
  1. మతం అంతా అజ్ఞానం కాదు. మతం అంటే గ్రంధాలు ఏమి చెప్పినా ప్రజలు జీవనవిధానంగా మాత్రమే తీసుకుంటారు. ఆచరణలో సైన్స్ పరంగా ఓ నమ్మకమైన ప్రత్యామ్నయం వచ్చేంతవరకూ మతం వర్ధిల్లుతూనే ఉంటుంది. మతం ఇచ్చే భ్రమాత్మక ఆనందం మనిషికి ఎన్నో రకాలుగా స్వాంతన చేకూరుస్తుంది. కరోనా ఎఫెక్ట్ రావడానికి కారణం ఏమిటి? కరోనా దెబ్బకు దేవాలయాలు మూత బడితే కేవలం వైద్యాలయాలు మాత్రమే తెరచి ఉంటున్నాయి. ఇది సైన్స్ గొప్పతనం మాత్రమే. అలాగే జీవితం లో ప్రతి విషయంలో సైన్స్ తరపున ఏ మాత్రం అనుమానం లేకుండా తిరుగులేని సత్యం గా ప్రత్యామ్నయం వచ్చేవరకు ఆయా విషయాల్లో మతం లేదా నమ్మకాలు ఉనికిలో ఉంటాయి. పెట్టుబడిదరీ సమాజం లో సైన్స్ కూడా బందీగా ఉండే అవకాశాలున్నాయి.

   Delete
  2. శాస్త్ర విజ్ఞానం ఇహానికి ఉపయోగ పడుతుంది. మతం ఆధ్యాత్మికత ఇహానికి పరానికి కూడా అవసరం. Both science and religion are needed for us.

   Where Science Ends and Religion Begins.

   science without religion is lame, religion without science is blind

   అనే మాటలు గొప్పవారు చెప్పడం జరిగింది.

   Delete
  3. రెండింటిలో మంచిని తీసుకోవడం ద్వారా మానవతను పెంపొందిచాలి. దానికి శాస్త్రీయ ఆలోచనా విధానం ప్రాతిపదిక కావాలి.

   Delete
 2. బైబిల్ 1940 ఇంగ్లిష్ అనువాదంలో భూమి బల్లపరుపుగా ఉందని వ్రాసి ఉంది. ఇప్పుడు బైబిల్‌ని తెలుగులోకి అనువదించేవాళ్ళు భూమిగుండ్రంగా ఉందని వ్రాయాలా, బల్లపరుపుగా ఉందని వ్రాయాలా అర్థం కాక తికమక పడుతున్నారు. ఎంతైనా మతం విజ్ఞానాన్ని గెలవదు కదా.

  ReplyDelete
  Replies
  1. మతం విజ్ఞానాన్ని గెలవదు. మానవీయకోణంలో బాధ్యతగా ప్రత్యమ్నయ ఆచరణ విధానాల్ని చూపిస్తూ విజ్ఞానమే మతాన్ని గెలిచి తీరుతుంది. ఉదాహరణకు వావి వరుసలు, కుటుంబం, ఆచారాలు వంటి విషయాలలో విజ్ఞానం సమాధానం చెప్పని సందర్భాలున్నంతకాలం మతం వర్ధిల్లుతుంది.

   Delete
  2. వరసల విషయంలో రెండు మతాల అభిప్రాయం ఒకేలా ఉండదు. మరి అక్కడ ఏ మతం గెలుస్తుంది. హిందు మతం ప్రకారం కజిన్ మేరెజ్ అనేది వినకూడని పదం. హిందువుల్లో సగోత్రీక వివాహాలు కూడా నిషిద్ధమే. ఇస్లాం ప్రకారం కజిన్ మేరెజ్‌కి అనుమతి ఉంది కానీ మేనకోడలిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం. వరసల సంగతి తరువాత. దేవుడు ఏ రూపంలో ఉంటాడు అనే విషయంలో కూడా రెండు మతాల అభిప్రాయం ఒకేలా ఉండదు.

   Delete
  3. దేవుడు మనిషి మనసులో ఉంటాడు. దెయ్యం కూడా ఉంటుందని తేల్చడం చేయొచ్చు. మనసే మందిరం అని చెప్పొచ్చు. ఈ వరసలు వంటి వాటిని ఏకీభావం చేయడమే కష్టం ప్రవీణ్ గారు. దీనిలో సైన్స్ కంటే మతమే ముందంజలో(ప్రజల అభిప్రాయంలో) ఉంది ప్రస్తుతానికి.

   Delete
  4. ఇండియాలో ఉన్నవి పేట్రిలీనియల్ కిన్షిప్ రూల్స్ (పితృ వంశ ఆధారిత వరసలు). ఇక్కడ పెదనాన్న కూతురిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం కానీ మేనమామ కూతురిని పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం కాదు. ఇక్కడ పితృ స్వామ్యమే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏ రకంగా అభివృద్ధికరం?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top