ఇది చాలాముఖ్యమైన అంశం. నేను ఇంతకు ముందు కరోనా నుండి ప్రపంచం నేర్వాల్సిన పాఠాలేమిటి? అని అడిగినపుడు మన బ్లాగర్లనుండి పెద్దగా స్పందన రాలేదు. మనిషికి శాపమైన కరోనా ప్రకృతికి వరమైందంటూ ఈనాడులో మంచి ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ లో వ్రాయని చాలా పాజిటివ్ అంశాలు మీ మెదడులో ఉన్నాయన్నది నా నమ్మకం. జస్ట్ వాటిని మీకు నచ్చినట్లు గొంతు విప్పి కలం ద్వారా మీ గళం వినిపించండి.

- పల్లా కొండలరావు,
23-04-2020.
-------------------------------------------------------- 
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి. 


Post a Comment 1. ప్రపంచం ఇంకా బతికుంది.

  ReplyDelete
 2. ఆలయాలలో కొబ్బరిచిప్పల బాధ తప్పింది. ప్రభుత్వాలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని తెలిసింది.

  ReplyDelete
  Replies
  1. ఆలయాల బాధే తప్పిందికదండీ. మైకుల హోరులు, బైకుల,కార్ల జోరులు లేకుండా దైవం కూడా ప్రశాంతంగా ఉన్నాడు.

   Delete
  2. సో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు. పాయింట్ నోటెడ్.

   Delete
  3. దేవడు పై నా అభిప్రాయం ఈ బ్గాగులోనే ఓ వ్యాసం వ్రాశాను కదా.

   దైవం ఉంది. అది మనిషిలోనే నిండి ఉంది. రాక్షసం ఉంది. అదీ మనిషిలోనే ఉంది. ఇవి రెండూ ప్రకృతిలో భాగమే.

   Delete
 3. అంటరానితనం అంటే ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top