'మనం మారగలం' అనే సబ్జెక్ట్ కోసం నాకున్న ఆలోచనకు మెరుగైన సలహాలు, సూచనలు, సమాచారం పొందడం ఈ టపా ఉద్దేశం.
- పల్లా కొండల రావు.
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
This comment has been removed by the author.
ReplyDeleteజనం లో చర్చ అంటారా దీనిని శ్యామలరావు గారు. మీ అభిప్రాయం గతంలోనూ చెప్పారు. మీ అభిప్రాయం తప్పని నేను గతంలో చెప్పినదానికే కట్టుబడి ఉన్నానని విజ్ఞప్తి చేస్తున్నాను. చర్చ లేకుండా విజ్ఞానం కొందరికే చెందాలనుకోవడం తప్పు. చర్చిస్తే విజ్ఞానం తప్పై పోదు. చర్చలలో విజ్ఞానం తెలిసినవారు బాధ్యతగా పాల్గొని, సామాన్య భాషలో సాధారణ ఉపమానాలతో తెలియజేయగలిగితే సమాజానికి మంచిదే. సమాజానికి మంచి జరగడం మంచిది కాదా? జ్ఞానం తెలుసునన్న ఆధిపత్య ధోరణితో చర్చను తక్కువ చేసి చూడడం ఎట్టి పరిస్తితులలోనూ సమర్ధనీయం కాదు.
DeleteThis comment has been removed by the author.
Deleteఆదిపత్యదోరణి అన్నది వ్యక్తిగా మిమ్ములను కాదు. అది ఒక ధోరణి గా ఉండడాన్ని.
Delete< సమస్తవిషయాలు సాధారణోపమానాలతోనూ పరభాషారహితంగానూ సరిగా వెలిబుచ్చటమూ అవగాహన చేసుకోవటమూ కష్టమే >
Deleteఅలా అని ప్రయత్నం ఆగదు. కష్టమే అన్నది నిజమే అసాధ్యం కాదు అన్నది నిజమే. * సాధనమున పనులు సమకూరు ధరలోన * అన్నది మీకు తెలియంది కాదు. ప్రతీది పరిస్తితులు , కాలము , ప్రదేశము లపై ఆధారపడి ఉంటాయి. జ్ఞాన సముపార్జనలోనూ వివిధ వ్యక్తుల మధ్య తారతం భేదాలు జన్యు మరియు ప్రయత్నాలపై ఆధారపడి ఉంటాయి.
This comment has been removed by the author.
Deleteజంతువులకే మనుషులకన్నా ఎక్కువ విచక్షణ ఉంటుంది. మనం మాట్లాడతాం అవి మాట్లాడవు. అంతే తేడా. మనకన్నా జంతువులే ఎక్కువ తెలివి కలవి. శబ్దం, వాసన బట్టి వ్యక్తులను గుర్తించడం శునకాలు బాగా చేయగలవు కనుకనే పోలీసులు జాగిలాలను ఉపయోగిస్తారు. ఆవు, ఎద్దు మనుషులకు ఎంత ఉపయోగమో చెప్పనవసరం లేదు. ధ్యానం చేయమని స్వామీజీ లు చెపుతుంటారు. మనం కూడా మాట్లాడడం తగ్గించి గమనించడం మొదలుపెడితే భవిష్యత్తుని ఊహించగలం. ఏదైనా ప్రమాదం జరగబోతున్నదని జంతువులే ముందుగా పసిగట్టి అప్రమత్తతగా ఉంటాయి.
ReplyDelete< మనం కూడా మాట్లాడడం తగ్గించి గమనించడం మొదలుపెడితే భవిష్యత్తుని ఊహించగలం >
Deleteపరిస్తితులను బట్టి, పరిసరాలను బట్టి, వాటిని ఎదుర్కునే చైతన్యం బట్టి జ్ఞానాన్ని ఉపయోగించే శక్తిని ఉపయోగించుకోగలం. ధ్యానం కొందరికి అందుకు ఉపయోగపడితే పడవచ్చు.
ఒక్కో జంతువుకు ఒక్కో ప్రత్యేక లక్షణ౦ జన్మతః ఉంటుంది. అవి మారవు. కానీ మనిషి అలా కాదు.
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Delete@ శ్యామలరావు గారు,
Delete< జంతులక్షణాలు మారవన్నది సరికాదు. >
ఏ జంతువూ లక్షనాలు మారాయి? ఒక్క ఉదాహరణ చెప్పగలరా? అనాదిగా ప్రతి జంతువూ తన సహజ ( జన్మతః వచ్చిన ) లక్షనాలతొనే లక్షనాలతొనే జిఇవిస్తుంది. మనిషి నిరంతరం తను మారుతూ పరిసరాలను మారుస్తూ పరికరాలను తయారు చేస్తూ ఉన్నాడు.
This comment has been removed by the author.
Delete< సవాలక్ష ఉదాహరణలున్నాయి. >
Deleteపరిణామక్రమంలో కొత్త జీవులు పుట్టడం అనేది, జంతు లక్షనాలు మారడంగా చూడకూడదు. కొత్త జీవి ఏర్పడడంగా చూడాలి. వానరుడి నుండి నరుడు వచ్చింది అలాగే. కానీ వానరుడు నరుడు ఒకటి కావు.
అలాగే కొత్త జీవులు ఎన్ని ఏర్పడినా వాటి లక్షణాలు జన్మతః వచ్చినవి మారడం లేదు.
పిచ్చుక ఏ ఇంజనీరింగ్ కు అందని టెక్నాలజీతో గూడు కట్టుకుంటుంది. సాలీడు అంతే. గద్ద చాలా దూరం నుండి సూక్ష్మన్ని చూడగలదు. అవి వాటి సహజాతాలుగా ఉంటున్నాయి. ఈ లక్షణాలు మనిషికి ఉన్న వాటి కంటే బలమైనవీ, ప్రత్యేకమైనవీ అయి కూడా ఉంటున్నాయి.
ఆయా లక్షణాలను, వివిధ పదార్ధ ధర్మాలను ఆధారం చేసుకుని మనిషి కొత్త పరికరాలను తయారు చేసుకుని వాడగలడు. ఇది ఇంకా అభివృద్ధి అవుతుంది. కానీ జంతువులూ అలా ఎన్నటికీ చేయలేవు. పోనీ ఇప్పటిదాకా చేయడం లేదు. ప్రత్యక్ష, పరోక్ష జ్ఞానాలను మనిషి మాత్రమే పొందుతున్నాడు. అందుకు భాష అభివృద్ధి చెందడం, మెదడులొ కెంద్ర నాడీ మండలం వృద్ధి చెందడం అనేవి కీలకం. దీనికి సంబంధించిన వైజ్ఞానిక పరిశోధనలు నిరంతరం అప్డేట్ అవుతున్న మాట నిజం. మన తెలుగులో వచ్చేవి నేను వీలైనంతమేరకు ఫాలో అవుతూనే ఉంటానండీ. ఇంగ్లీషులొ వచ్చె మేగజైనులలో అయినా మనిషిలా జంతువులో సహజ లక్షణాలు మారడం ఉన్నది అన్నది ఇంతవరకూ నిరూపితం కాలేదన్నది నాకున్న జ్ఞానసమాచారం.
మనిషి జంతువులను మచ్చిక చేసుకోగలడు. ఏనుగును గడ్డిపోచతో కట్టేయగలదు. ప్రకృతి శక్తులను వాడుకోగలడు. ప్రకృతి రహస్యాలను చేదించగలదు. ఇది మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం. అది మెదడు అభివ్ర్ద్ధి చెందడం అనే గుణం ద్వారా జరుగుతోంది. ఈ విచక్షణ లేకుంటే జంతువుల బలాల క్రింద మనిషి శక్తి బలాదూర్. మనిషిలో మెదడు నిరంతరం అభివృద్ధి చెందడం, చైతన్యం పెరగడమే జంతువులనుండి వేరుచేసే అంశం.
This comment has been removed by the author.
Delete< మీకు తెలిసినంత శాస్త్రవిజ్ఞానం కాని తార్కికశక్తి కాని శాస్త్రజ్ఞులకు లేదని ఒప్పుకోవటమే ఈ చర్చను ముగించే విధానం అని బోధపడింది. >
Deleteఫలయనవాదం, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వంటి వాటివల్ల చర్చలలో ప్రయోజనం కలుగదు. ఈ రెండింటికీ నేను విలువ ఇవ్వను. బాధపడడంను అధిగమించాను. ధన్యవాదములు.
This comment has been removed by the author.
Delete