ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడం దేశానికి క్షేమమేనా!? ప్రాంతీయ పార్టీలను ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు?
- పల్లా కొండల రావు,
28-02-2014.
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.
*Republished
ప్రాంతీయ పార్టీలు ప్రాంతానికి మంచిది కాని దేశానికి కాదు.
ReplyDeleteఅసలు ప్రాంతీయ పార్టీలని లోక్‌సభలోకి రానివ్వకుండా చూడాలి. ఉన్నవి ఆరు జాతీయ పార్టీలే కాబట్టి, ఒకవేళ సంకీర్ణం తప్పనిసరి అయినా, మరీ అతుకులబొంత ప్రభుత్వం ఏర్పడదు.
ReplyDeleteప్రాంతీయ పార్టీలు - ఒక అవలోకనం
ReplyDeletehttp://rajasulochanam.blogspot.in/2013/12/blog-post_17.html