Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీషు నేర్చుకుందాం
ఇజం
ఇంటర్వ్యూలు
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనవిజయం
జర్నలిజం
జ్ఞాపకాలు
తెలుగు వెలుగు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నాకు నచ్చిన పాట
నేర్చుకుందాం
పరిపాలన
పర్యావరణం
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
భారతీయం
భారతీయ సంస్కృతి
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వికాసం
విగ్రహాలు
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
వీడియోలు
వ్యక్తిగతం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
సేకరణలు
ప్రణామం ప్రణామం ప్రణామం
ReplyDeleteప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆశేపచ్చదనం
మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్లదీ సృష్టి చరిత
అనుభవమే దాచిందీ కొండంత
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం లో
సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతమిదంతా ఇది…
ఎవడికి సొంతమిదంతా…
ఇది ఎవ్వడు నాటిన పంట…
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా…
తరములనాటి కధంతా…
మన తదుపరి మిగలాలంటా…
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా…
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం…
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం…
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం…
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం
ఈ పాట సాహిత్యం చాలా అర్థవంతం గా ఉంది కొండల రావు గారు. రచన రామజోగయ్య శాస్త్రి.
దర్శకుడి అభిరుచిని కూడా మెచ్చుకోవాలి.
ఔనండీ. ఇప్పటి దర్శకులలో కొరటాల శివ అభిరుచి అభినందనీయం. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు.
Delete