Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీషు నేర్చుకుందాం
ఇజం
ఇంటర్వ్యూలు
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనవిజయం
జర్నలిజం
జ్ఞాపకాలు
తెలుగు వెలుగు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నాకు నచ్చిన పాట
నేర్చుకుందాం
పరిపాలన
పర్యావరణం
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
భారతీయం
భారతీయ సంస్కృతి
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వికాసం
విగ్రహాలు
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
వీడియోలు
వ్యక్తిగతం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
సేకరణలు
Ha ha. చాలా బాగుంది joke. థూ మీ బతుకులు చెడ అనేది హృదయం లోంచి వచ్చిన తిట్టు. అది కేసీఆర్ అంటే బలే ఉంటుంది.
ReplyDeleteYes. it is true, even i like it జీ sir.
DeleteSir మీరు అప్పుడప్పుడు ఆటవిడుపు గా ఇలాంటి జోక్స్ కూడా ఇవ్వండి. సరదాగా ఉంటుంది.
ReplyDeletek sir.
Deleteజంధ్యాల (లేదా ఇంకెవరో, పేరు సరిగ్గా తెలువదు) అన్నిఆంధ్రా తిట్లతో పాటలు అల్లినట్టు గుర్తు. తెలంగాణా భాషలో "మైకేల్ జాక్సన్ యెంకమ్మా" అంటూ తిట్ల రీమిక్స్ ఉంది కానీ అందులో కొన్ని ముఖ్యమయినవి (పుఠం పెట్ట, నోట్ల మన్నుబడ, పెండ్లాం పుస్తెలు తెగ, నల్లకుట్లోడా లాంటివి) మిస్సయినవి. సహజంగా తిట్టే నోరు & రాసే చెయ్యి ఉన్న కెసిఆర్ "సంపూర్ణ తెలంగాణా తిట్ల దండకం" అనే మహాగ్రంధాన్ని ఆవిష్కరిస్తే ఆ లోటు తీరి ఓ పనై పోద్ది.
ReplyDelete
Deleteఅదేమి సిత్రమో అన్నా కేసీయారు తిట్టినా నవ్వొస్తదే కాని కోపం యిసింత కూడ రాదేంటి ? యేమి మాయ జేస్తడో ఆయన :)
జిలేబి
< సహజంగా తిట్టే నోరు & రాసే చెయ్యి ఉన్న కెసిఆర్ "సంపూర్ణ తెలంగాణా తిట్ల దండకం" అనే మహాగ్రంధాన్ని ఆవిష్కరిస్తే ఆ లోటు తీరి ఓ పనై పోద్ది. >
Deleteగది జరగాలే.... నా సామిరంగ.....ఇగ జూస్కో.....
తిట్టేమోగానీ ఈ వీడియోలో ..... ' ఏం జేద్దామంటవ్ మరి ` అంటూ ఆయన చూసిన తీరు..... నేను ఎన్నిసార్లు రివైండ్ చేసి చూశానో..... అంత సరదాగా, ఆలోచింపదగినదిగా, ప్రశ్న అడినవిలేఖరికి బాధ్యత నేర్పినట్లుగా భలేగా అనిపించింది.
గదే అర్ధం కానిది జిలేబి గారు . అద్దానిపై పరిశోధన జరగాల్సిందేయని నా ప్రగాఢ నమ్మకం.
Delete// “ సంపూర్ణ తెలంగాణా తిట్ల దండకం" అనే మహాగ్రంధాన్ని ఆవిష్కరిస్తే ... “ //
Deleteమళ్ళీ ప్రత్యేకంగా వేరే గ్రంథమేమీ తయారు చెయ్యడం ఎందుకు? వారి స్పీచ్ లన్నింటినీ కలిపి ఒక సంకలనం తయారు చేస్తే చాలు. 🙂
< మళ్ళీ ప్రత్యేకంగా వేరే గ్రంథమేమీ తయారు చెయ్యడం ఎందుకు? వారి స్పీచ్ లన్నింటినీ కలిపి ఒక సంకలనం తయారు చేస్తే చాలు. 🙂 >
Deleteఅంతేగ...అంతేగ....
విన్నకోటవారూ.... టేక్ ఎ
🤷♂️ 🙂
Delete
Delete"సంపూర్ణ " అనడం కన్నా వేరే యేదైనా తెలగాణ పదం చెప్పండి :)
"సంపూర్ణ " అనడం కన్నా వేరే యేదైనా తెలగాణ పదం చెప్పండి
Deleteఏం చెప్పలేమా! తమాషానా!
'సకల` రాస్కోపో.
కొండలరావు గారూ, "సంపూర్ణ " అనడం కన్నా వేరే యేదైనా తెలగాణ పదం చెప్పమని జిలేబీ గారు ఎంధుకన్నారో తెలియదు. మీరు సకల అని బదులిచ్చారు. నిజానికి సంపూర్ణ, సకల అన్నవి రెండూ సంస్కృతపదాలే కదా. సంపూర్ణ అన్నది తెలంగాణాలో ఎందుకు నిషిధ్ధం అని జిలేబీగారు అనుకున్నారో, సకల అన్నది తెలంగాణాపదం అని మీరు ఎందుకు అనుకున్నారో అర్ధం కావటం లేదు!
Delete
Deleteఅబ్బే సకల కూడా కాదండి
సంపూర్ణ అంటే ఆంధ్రా తెలంగణా రెండు వస్తాయి.
Deleteపొస్తకం పేరే "సంపూర్ణ *తెలంగాణా* తిట్ల దండకం" అని పెట్టినంక మల్ల ఈ ఆంధ్ర లొల్లేందో తెలుస్తలేదు. బుక్ వచ్చినంక చదివి కాపీ రైట్ ఉల్లంఘనలు (ఉ. దుంప తెగ, పిండాకూడు పిల్లులకు బెట్ట వంటివి) ఉంటే అప్పుడు అభ్యంతరం చెప్పొచ్చు అద్ధచ్చా.
DeletePS: కావాలంటే కరోనా రాంగనే తెలంగాణా పారిపోయి దాక్కొని బలుసాకు తింటున్న పెద్ద మటాషోళ్లను ఆంధ్రులు మాత్రమే, అది కూడా జంధ్యాల ఆంధ్ర తిట్ల సూచీ మేరకు పరిమతమై, అనొచ్చని రూలు పెట్టుకుందాం. సైకిలోళ్లు ఊకనే రంది పడొద్దు.
< కొండలరావు గారూ, "సంపూర్ణ " అనడం కన్నా వేరే యేదైనా తెలగాణ పదం చెప్పమని జిలేబీ గారు ఎంధుకన్నారో తెలియదు. మీరు సకల అని బదులిచ్చారు. నిజానికి సంపూర్ణ, సకల అన్నవి రెండూ సంస్కృతపదాలే కదా. సంపూర్ణ అన్నది తెలంగాణాలో ఎందుకు నిషిధ్ధం అని జిలేబీగారు అనుకున్నారో, సకల అన్నది తెలంగాణాపదం అని మీరు ఎందుకు అనుకున్నారో అర్ధం కావటం లేదు! >
Deleteగురువుగారూ! ఈడ మీకేంపని. అహ నాకు తెల్వక అడ్గుతన్న. మళ్ళ మీ గోలేందీడ. బుర్ర బద్దలు కొట్టుకున్నా మీకేమీ అర్ధంకాదు. మీమీదొట్టు. పోయి ఓ రామకీర్తన వ్రాసుకోరాదిరి. అరే ఊక పరేషాన్ గాకుండ్రి. అట్ట సూత్తుండండీ. :)
< అబ్బే సకల కూడా కాదండి >
Deleteసంపూర్ణ కాదు, సకవ వద్దు, మరేం పదం ఉందంటవ్.... సాంతంగా నువ్వే చెప్పరాదు. (కేసీయార్ స్టైల్లో) :)
పూరా
Deleteమళ్ళీ ప్రత్యేకంగా వేరే గ్రంథమేమీ తయారు చెయ్యడం ఎందుకు? వారి స్పీచ్ లన్నింటినీ కలిపి ఒక సంకలనం తయారు చేస్తే చాలు...👌👌
ReplyDeleteకోడిగుడ్డు కి హెయిర్ వీవింగ్ చేయించే వాడి మొహంలా ఆ మొహం ఒకటి.
ఇదే... ఇదే..... రగులుతున్న అగ్నిపర్వతం....
Deleteఇదే... ఇదే..... మండుతున్న మానవహృదయం....
హారిక..... నీహారిక..... అగ్గిపెట్టుందా?!
నీహారిక గారికీ 'జై`
తానొక్కడే అచ్చ పుచ్చకాయ అనుకుని, మనల్ని సచ్చు, పుచ్చు, పిచ్చ, మచ్చ పుచ్చకాయలు క్రింద లెక్కేసిన స్వచ్ఛ పుచ్చకాయ గారిని గిచ్చలేం గనుక, లచ్చనంగా గచ్చు మీద అచ్చు బొమ్మ ఏసుకుని ఏమాత్రం ఎచ్చులకు పోకుండా ఇచ్చకాలాడుకుంటూ గచ్చకాయలాడటమొక్కటే తచ్చన కర్తవ్యమ్ అని నాకొచ్చిన పిచ్చ అవుడియా!
DeleteCourtesy bandi garu.
సంవత్సరానికి 365 రోజుల చొప్పున
Deleteరోజుకు 24 గంటల పర్యంతమూ
గంటకు 60 నిమిషాల లెక్కన
ప్రతి నిమిషం, అనుక్షణం
తెలంగాణ ఉద్యమ సమయాన ఆ కేసీయార్ తిట్టిన తిట్లతో ఈ గుండె పాషాణంగా మారింది.
ఎలా క్షమించమంటావ్
ఎలా మారమంటావ్
తిరిగి సమైక్యాంధ్ర సాధ్యమా!
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా లేదాయే, ఇకపైనా రాదాయే!
అమరావతి భ్రమరావతిగా మారే!
ఈ బక్కోడు వాని రాష్ట్రమే గాక, మా పోరడి చేత మమ్మల్ని ఇండైరెక్టుగా పాలన చేస్తుండే
ఈ పప్పుగాడా ఎదిగేలా లేడాయే
ఆక్రోషపడక,ఆవేదన చెందక ఎలా ప్రశాంతంగా ఉండమంటవ్
తారక రామా! రావా!! మమ్ములను కాపడగ రావా!!!
// "తిరిగి సమైక్యాంధ్ర సాధ్యమా!" //
Deleteఒకవేళ ఎవరైనా సాధ్యపరుస్తాన్నన్నా కూడా .... నో, థాంక్స్. వద్దులెండి కొండలరావు గారూ.
రెండు పాటలు గుర్తుకొస్తున్నాయి.
- ఒల్లనోరి మావా నీ పిల్లని (పాత "లవకుశ" చిత్రం)
- మీకు మీరే మాకు మేమే (పాత "మిస్సమ్మ చిత్రం)
😃
:)
Deleteవెలమాయన నోరు తెరిస్తే మోరి ఇప్పుతడు & గట్టిగ ఒర్రుతడు కాబట్టి frequency, intensity & amplitudeలల్ల వరకు ఫుల్ మార్కులే కానీ మొత్తం రేంజు ఉన్నట్టు అనిపిస్తలేదు.
ReplyDeleteఒకానొక పుణ్య దంపతుల పరస్పర అభిమాన నాయకా వివరణాత్మక సంభాషణ ఇటీవలి ఒక బ్లాగులో ఉంచడం జరిగింది. ఆసంటోళ్ళ ముంగట దొరవారు ఎందుకూ కొరగాడని సహృదయులందరికీ సవినయంగా మనవి.
http://naakaburulu.blogspot.com/2020/04/blog-post.html?showComment=1586001052089#c8602570115373691197
ఒక్క ముక్క అర్థం కాలా :(
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteదిష్టి తీసిన నిమ్మకాయలేరుకుని లెమన్ టీ చేసుకు తాగే పింజారీ కుంకా
DeleteThis comment has been removed by the author.
Deleteనీహారిక గారూ, ఇదేదో లేటెస్ట్ & బెస్ట్ కొడుతోంది. Keep it up, more power to your pen (keyboard)!
Deleteజై గారు చాలా దారుణంగా ఉంది ఆ remix పాట. Unbearable song. It is in poor taste.
ReplyDeleteగోరటి వెంకన్న పాట వింటే తెలంగాణా పలుకుబడి మీద మక్కువ కలుగుతుంది కానీ ఇలాంటి దిక్కుమాలిన పాటలు వద్దు.
OK sir. I am deleting the comment.
Deleteఈ టపా మొత్తం "జస్ట్ ఫర్ జోక్".