కృషి విద్యాలయంలో సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం సెలెక్టెడ్ క్లాసులు/విద్యార్ధులకు ఒక గంట పాటు స్టడీ అవర్స్ నిర్వహించడం జరిగేది. ప్రతి రోజు ఒక స్టాఫ్ మెంబర్ ఈ బాధ్యత నిర్వహించేవారు. ఈ వీడియో తీసినరోజు అందరు టీచర్లు, ఎక్కువమంది విద్యార్ధులు ఉన్నారు. కృషి విద్యాలయం కు సంబంధించిన జ్ఞాపకాలలో ఇదొక వీడియో. ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్, టీచర్స్ ఆరోజు హాజరైన వారందరినీ ఒకే చోట చూసే అవకాశం ఉంటుంది. స్టడీఅవర్స్ గుర్తు కోసం తీసిన వీడియో ఇది.

పల్లా కొండలరావు,
03-05-2020,
చొప్పకట్లపాలెం.

Post a Comment

 1. Sweet memories of krushi Studnet's!!!. We thank full to you sir..

  ReplyDelete
 2. Thank you so much sir for such amazing video posted on Sunday, it is giving us schooling memories at this time ,watching it with my kids no words for it , very very thank full to you sir

  ReplyDelete
 3. Arey okkadanna sadavatledhera rarey,kanisam malayalam anna sadavandra arey😍😍😍(Sir mee voice vinaganey super navvu vacchindhi sir,felt very happy after watching this video,maaku miru video tipincharu anna sangathi assalu gurthuledhu sir,miru ila okkokka video post chesthuntey,nakaithey eppudeppudu malli manam andharam kalusthama ani chala chala ashaga vundhi sir,lockdown ayyaka andharam anukoni kacchithamga manam kalavalsindhey sir...final ga Papa Raju anna nee seating style a veru asalu super anna nuvvu,ninnu chusi kuda chala navvukunna😂😂 chala santhosham ga anipinchindhi video lo paatha mithrulu andharini chusinaka😍,video clarity lekapovatam valana chala varaku gurthupattalekapoyanu,
  Aah time lo video tipinchatamey chala chala goppa,intha manchi memory ni marala maa mundhuku tisuku vachina Mana Pradhana upadhyayulu Shir Kondal Rao Sir gaariki Paadhabhi vandhanam💐💐💐😍 Thappuga emaina spell chesi vundhi maninchandi🙈

  ReplyDelete
 4. Thank u very much for sharing this one more video sir.

  ReplyDelete
 5. Iam very happy to see all my teachers ,classmates,friends and my juniors.

  ReplyDelete
 6. I’m so excited to c our school ,teachers,friends and schoolmates after such a long gap,thank u so much sir for making learning so simple and easier..... a video with beautiful memories always cherishing each and every moment spend in krushi vidyalayam

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top