మీరేమంటారు?
బ్లాగు మిత్రులకు నమస్కారం. గతంలో 'ప్రజ' శీర్షికను మీరు బాగా ఆదరించారు. దానినుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రజలో ఎవరైనా ప్రశ్న పంపే అవకాశం ఉన్నందున కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరువాత ఇతరుల ప్రశ్నలను పబ్లిష్ చేయలేదు. గత అనుభవాల ఆధారంగా ఎవరైనా ఏదైనా ప్రశ్నించడం వీలయ్యేలా ప్రజ చర్చావేదిక గా విడిగా తయారుచేయడం జరిగింది. దానితోపాటు ఇపుడీ బ్లాగులో కొత్తగా 'మీరేమంటారు?' అనే శీర్షికను ప్రవేశపెడుతున్నాను. ఈ శీర్షికలో వివిధ ప్రశ్నలను అడగడం జరుగుతుంది. వాటి ఆధారం వఛ్చిన కామెంట్లలో పనికివచ్ఛే ప్రతి అంశాలను ఉపయోగించుకుని జనవిజయం పత్రిక మరియు వెబ్సైట్ లో వ్యాసాలు, యూట్యూబ్ వీడియోలు తయారుచేయడం జరుగుతుంది. ఈ వ్యాసాలు అందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు కృషి జరపడానికి ఈ శీర్షిక ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మీ సలహాలు తెలుపగలరని విజ్ఞప్తి .
- పల్లా కొండల రావు .
ReplyDeleteప్చ్! ఇప్పటిదాకా ఎవరూ ఏమీ అనలేదా :)
వాట్ యె పిటీ :)
జిలేబి
అ(ఆ)నడం లేదండీ :)
Deleteతెలియుట లేద? సారు ! వినతిన్ గొను , డందరు తిమ్మనల్ యిటన్ ,
ReplyDeleteతెలిసిన తెల్వరాని ఫణితిన్ , యసలెందుకుగాని మాటలన్ ,
తలపులు తన్వులున్ ముదిమిదాల్చ , యదేపని పొద్దుబుచ్చగా
మెలగుదు , రిట్టి వార్నొదిలి , మేలగుతీరుల మీరె పోనగున్ .
ధన్యవాదాలు రాజారావు గారు. మంచిని పం(పెం)చుతూ ముందుకు వెళ్దాం సర్. చెడును ఎదుర్కోవడం మంచిని పెంచడమే కదా సర్.
Delete