Monday, September 14, 2020

మెదడుకు మేత - 1

 "వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.
————————————-
WhatsApp msg :-👇
————————————-
Forwarded
“మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
> ఉదాహరణకు: - - లీ, సిసిలీ

> 1. ➖➖యి
> 2. ➖➖లు
> 3. ➖➖న
> 4. ➖➖త
> 5. ➖➖జు
> 6.➖➖ రం
> 7. ➖➖న
> 8. ➖➖ధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి
> 11. ➖➖లు
> 12.➖➖ కారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట
> 15. ➖➖ని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట
> 18.➖➖పు
> 19. ➖➖లు
> 20. ➖➖మంత్రం
> 21. ➖➖బసవన్న
> 22. ➖➖పట్టు
> 23.➖➖త
> 24.➖➖నం
> 25. ➖➖లు. “
————————————"

(విన్నకోట నరసింహా రావు గారికి ధన్యవాదములతో)

8 comments:

  1. 1. పాపాయి
    2. పాపాలు
    3. లలన
    4. మమత
    5. రారాజు
    6. శిశిరం
    7. వివిధ
    8.
    9.
    10.
    11.
    12. మమకారం
    13.కుకుత్సుడు
    14.
    19. వేవేలు

    ReplyDelete
  2. > 1. ➖➖యి పాపాయి
    > 2. ➖➖లు పాపాలు
    > 3. ➖➖న లలన
    > 4. ➖➖త మమత
    > 5. ➖➖జు రారాజు
    > 6.➖➖ రం శిశిరం
    > 7. ➖➖న గగన
    > 8. ➖➖ధ వివిధ
    > 9. ➖➖గం
    > 10. ➖➖యి బాబాయి
    > 11. ➖➖లు బాబాలు
    > 12.➖➖ కారం మమకారం, హాహాకారం
    > 13. ➖➖త్సుడు
    > 14. ➖➖ఆట ఖోఖో ఆట
    > 15. ➖➖ని కాకాని
    > 16. ➖➖ద్రి
    > 17. ➖➖ట మామాట
    > 18.➖➖పు దాదాపు
    > 19. ➖➖లు వేవేలు
    > 20. ➖➖మంత్రం తూతూమంత్రం
    > 21. ➖➖బసవన్న డూడూబసవన్న
    > 22. ➖➖పట్టు కాకాపట్టు
    > 23.➖➖త లేలేత
    > 24.➖➖నం గగనం
    > 25. ➖➖లు. జేజేలు

    ReplyDelete
  3. 13.యుయుత్సుడు
    ధృతరాష్ట్రునికి వైశ్యకన్య సుఖదయందు జన్మించిన
    పుత్రుడు.

    ReplyDelete
  4. కుకుత్సుడు కాదు కకుత్సుడు.
    శ్రీరాముని వంశంలో మనువు తర్వాత ఇక్ష్వాకుడు,
    తర్వాత కకుత్సుడు ప్రసిధ్ధుడు.

    ReplyDelete