వ్యసనం, అలవాటు లలో 

మనిషి దేనిపట్ల జాగ్రత్తగా ఉండాలి? 

ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao

------------------------------------

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.comPost a Comment

  1. అలవాటు పట్ల. పొదుపు ఎక్కువైతే పిసినారితనంగా ఎలా మారుతుందో, అలవాటు ఎక్కువైతే అది వ్యసనంగా మారుతుంది. అలా అవకూడదనుకుంటే, అలవాటుని కొంచెం control లో పెట్టుకోవాలి

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top