Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీషు నేర్చుకుందాం
ఇజం
ఇంటర్వ్యూలు
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనవిజయం
జర్నలిజం
జ్ఞాపకాలు
తెలుగు వెలుగు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నాకు నచ్చిన పాట
నేర్చుకుందాం
పరిపాలన
పర్యావరణం
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
భారతీయం
భారతీయ సంస్కృతి
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వికాసం
విగ్రహాలు
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
వీడియోలు
వ్యక్తిగతం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
సేకరణలు
"చిత్రం భళారే విచిత్రం" పాటని ఒకప్పుడు రోజూ వింటూ ఉండేవాడిని. ఈ చిత్రం లో ఉన్నదని తెలిసినా చూడటం పడలేదు. ఇవ్వాళ మీ పోస్ట్ మూలాన 4 గంటలు కూర్చుని చూశాను. చివరిగా నేననుకునే దేమంటే, ఆ భారతం కధ ఇప్పటికీ వర్తిస్తుందని , కాకపోతే పేర్లు మార్చాలి అంతే. కొండలరావు గారూ పోస్ట్ పెట్టినందుకు థాంక్స్.
ReplyDeleteTq Rao garu.
DeleteThank you for posting ntr movie...
ReplyDeleteArchana latest images
ఇలాంటి చిత్రాలు ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది
ReplyDeleteషుమారు నాలుగు ఘంటలు నిడివి చలనచిత్రము చూడమందురా? అందునా నూరు కిలోలపై చిలుకు భారీ ఆసామీ నాయకుడా? పైగా అతడు మూడు విభిన్న వేషములు ధరించునా? ఇంకా కథ, కథనం, దర్శక మార్గదర్శకత్వమును అతడేనా? అదియును కాక మిగిలిన ఒకటి ఆరా పాత్రలు కూడా అతడి ఇతర అతి బరువు గల కుటుంబీకులు వేయుచుందురా? ఇంకనూ స్టార్టు నుండి ఎండు వరకు చూడరుల కళ్ళు చెదిరే మేకప్పులు, విడ్డూరమయిన కాస్ట్యూములు, దద్దరిల్లించే సెట్టింగులు & తీరొక్క విన్యాసాలతో అలరారుచుండునా? మీదుమిక్కిలి నటీనటమణులందరూ మూతి ముఖం త్రిప్పుచూ చేయి పైకీ కిందికీ ఊపుతూ చిత్రవిచిత్ర హావభావాలతో ఓవరాక్షను సలుపుచుందురా? ఇవన్నీ చాలవన్నట్టు నరులకు అర్ధం కాని భాషలో డయలాగులు, అయోమయం పాటలు, చెవులు చిల్లు పడేటట్టు అంసుమోరు గుక్క తిప్పని పద్యాలు కూడా హోరెత్తిచునా?
ReplyDeleteవలదు గురువర్యా వలదు. ఆదివారం సెలవు పూట ఇంతటి చిత్రహింస భరించజాలము. మీ చదువరులను ఈ తీరుగ సతాయించుట మీకు భావ్యమేనా? ఈ యాతన తట్టుకోలేక మీ బ్లాగాభిమానులు ఎర్రగడ్డ బాట పడితే తదుపరి టపాలు చదివేందుకు భక్తజనుల కొరత ఏర్పడునన్న యోచన కూడా తమరు చేయకపోవడం కడు చింతనీయం.
మీరీ చిత్రమును ఆమూలాగ్రము వీక్షించితిరనడానికి మీ వ్యాఖ్యానమే సాక్ష్యము. కాదందురా? మీరు చెప్పిన ఇంతలన్నియూ ఎన్నెన్నో ఉన్ననూ ఎందుకో ఈ చిత్రం భళారే విచిత్రం అన్నట్లుంటుంది. ఎన్ని సార్లు చూసిననూ 'జై' ఎన్.టి.ఆర్ (నటనలో) అనిపిస్తుంది. అసలీ సినిమాకు రారాజు అని టైటిల్ పెడితే సముచితంగా యుండెడిదేమో. సుయోధనుని పాత్ర మలచిన తీరు, ఎన్.టి.ఆర్ హావభావాలు, నటన, వాచకము అద్భుతమే. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని చిత్రరాజం ఇది.
Deleteమీబంటువారిని సతాయించినందుకు మన్నింపమని కోరెదను తప్ప ఈ సినిమాపై వ్యామోహమును మరువకుంటిని మిత్రమా!
జస్ట్ రిలాక్షేషన్ కోసమూ, నోస్టాలజికల్ గా వీక్షించెడి చిత్రములను, పాటలను, సన్నివేశములను కేవలం నాకోసమే ఇచ్చోట దించెదను. మీరు అన్యధా చింతించవలదని నా కొరకు ఓరిమి వహింపవలయునని ప్రార్ధించుచుంటిని.
Deleteకొండలరావు గారూ, మీ గ్రాంధికం ధాటికి మూర్చిల్లితిని కావున కనుక "తెలుగు"లో సమాధానం రాస్తాను!
Deleteనాకు ఇంత గొప్ప సినిమా చూసే స్థాయి కాదు. ఎంత కళాఖండమయినా హీరో బరువు ఎక్కువుంటే అస్సలు తట్టుకోలేను. ముసలి భారీ హీరో సరసన సగం బరువు మూడో వంతు వయసు కుర్ర భామల గెంతులు (ముఖ్యంగా వెకిలి చేష్టలతో కూడిన ఏకార్ధక/ద్వందార్ధక బూతు రోత పాటలు ఉంటే) చచ్చేంత అలెర్జీ.
ఆరేసుకోబోయి సిగ్గు శరము పారేసుకోవడం చూసి వాంతులు చేసుకునే "సున్నిత మనస్తత్వం" మన సొంతం. ఏదో చిన్న నిడివి ఫాస్ట్ & లైట్ కామెడీ (ఉ. జంబ లకిడి పంబ) మాత్రమే, అది కూడా చెత్త సీక్వెన్సులు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, జీర్ణించుకోగలిగే టైపు ఇక్కడ!
మీరు మీ ఫెవరిట్ సినిమాలు వేస్తూ ఉండండి, నేనొక్కడినే చూడకపోతే నష్టం లేదు. చంద్రమోహన్/నూతనప్రసాద్/రాజేంద్రప్రసాద్ వగైరాలు వస్తే నేనూ చూస్తా.
అలాగే అందరివీ ఉంచుదాం బ్రదర్.....:)
Deleteమంచి నటుడైన ఎన్టీఆర్ ను ముతక వెకిలి పాత్రలలో చూడటం బాధాకరం. వేటగాడు అడవి రాముడు .. పడుచు హీరోయిన్లతో జుగుప్స కరంగా చేశాడు. తగిన పాత్ర దొరికినప్పుడు అతి చేయకుండా నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.
Deleteజై గారు ఎప్పుడైనా కుదిరితే మాయా మశ్చేంద్ర చితం చూడండి. అందులో ఎంతో హుందాగా అందంగా కనిపించి నటించాడు ఎన్టీఆర్.