ఈ రోజు మా అమ్మాయి చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఒక వేప మొక్కను నాటడం జరిగింది. ఎటువంటి  ఫంక్షన్ చేయలేదు. తనకి ఇష్టం ఉండదు కనుక. ఈ మొక్కను ఉన్నం వెంకటేశ్వర్లు గారి పొలం నుండి తీసుకొచ్చాను. మొక్కను శ్రద్ధగా తవ్వి ఇచ్చిన ఉన్నం గారికి ధన్యవాదములు.

- పల్లా కొండల రావు

Post a Comment

 1. Many Many Happy Returns Of The Day Chaitanya !
  Sharing birthday with Modiji.
  వేప మొక్క నాటడం లేటయ్యింది. మీరు ఊరిలో నాటానని చెప్పినట్లు గుర్తు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు. ఎపుడూ నాటుతూనే ఉంటామండీ.

   ఈ రోజు మోడీ బర్థ్‌డే కదా . వీరతెలంగాణా తెలంగాణా విమోచన దినం కూడా.

   Delete
 2. చి.చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు 💐.
  Many Happy Returns of the Day.
  గుర్తుగా మొక్క నాటటం ఉత్తమమైన పని 👌.

  ReplyDelete
 3. మొక్కనాటిన చి.చైతన్యకు బంగారు భవిష్యత్తు
  కలగాలని ఆశీర్వదిస్తూ , జన్మదినశుభాకాంక్షలు.

  ఈ యనంతసృష్టి నెక్కడా కనరాదు
  మొక్క , జీవమేది? పుడమి దక్క,
  ఎంతదయ హరికి తనంత మనకొసగె
  నంతటి యపురూప మైన కాన్క .

  మొక్క లేని నాడు పుడమియు వ్యర్ధమే
  మట్టి రాళ్ళతో సమాన మగుచు
  కోట్ల కొలది విశ్వగోళాల విధమౌను
  జీవ మంతరించి చేవ తొలుగు .

  మొక్క నాటు మొకటి ముందుచూపు గలిగి
  భూమి తరతరాలు క్షేమ మగును
  పచ్చని తరు లమృత మిచ్చి పుడమి శాశ్వ
  తముగ జీవములను దాల్చు కొఱకు .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు రాజారావు సర్. మొక్కపై పద్యాలు బాగున్నాయి.

   Delete
 4. మొక్కలు నాటడం చాలా మంచి అలవాటు ఇలా బర్త్ డే లకు అందరూ మొక్కలు నాటే అలవాటు చూసుకుంటే ప్రకృతి చాలా బాగుపడుతుంది.మనం సమాజానికి మేలు చిసినవారం అవుతాము

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top