'ఇజం' గొప్పదా? 'నిజం' గొప్పదా?

నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన అంశం. మనిషి స్వేచ్చగా ఆలోచించడానికీ, ఓ భావజాలం ప్రభావితంతో ఆలోచించేదానికీ తేడా ఉంటుంది. వాస్తవాన్ని అంగీకరించడానికి ఇది ఆటంకంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇజాలలో కొన్ని నిజాలు ఉంటాయి. 

కేపిటలిజం, సోషలిజం, మార్క్షిజం, గాంధీగిరి, హిందూయిజం, క్రిష్టియానిటి, ఇస్లాం, బుద్ధిజం, స్త్రీవాదం, హేతువాదం.... ఇలా చాలా రకాల ఇజాలు ఉన్నాయి. అందులో అందరికీ అంగీకారం అయ్యే నిజాలూ ఉంటాయి. విభేదించే అంశాలూ ఉంటాయి. కొన్ని ఇజాలు మనిషిని ఉన్మాదిగా మార్చేలా కూడా చేస్తున్న సందర్భాలున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

నిజం కూడా ఎపుడూ సాపేక్షమే అయినప్పుడు ఇజం శాశ్వతంగా ఉంటుందా? ఇజం, నిజం లలో ఏది గొప్పది? ఇజానికి, నిజానికీ ఉన్న తేడా ఏమిటి? సంబంధం ఏమిటి? 


Tags :  ఇజం, భావజాలం, ఆలోచన, మనం మారగలం, మార్క్సిజం, రాజకీయం,

Post a Comment

  1. నిజాన్ని అర్ధం చేసుకునేందుకు మనుషులు ఇజం అనే కృత్రిమ పరికరం వాడతారు.

    ReplyDelete
    Replies
    1. ఏ కృత్రిమ పరికరం(ఇజం) లేకుండా నిజాన్ని నిజంలా కనుగొనలేమా జై గారూ?

      Delete


  2. రెండూ కాదు.

    గో ఈజీ టేక్ ఇట్ ఈజీ గొప్పది :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంత స్తితప్రజ్ఞత వీజీ కాదనుకుంఠానండీ....:)

      Delete
  3. ఏ ఇజం కూడ నిజం కన్నా గొప్పది కాదు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారి అభిప్రాయంతో 100% ఏకీభవిస్తాను.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top