Wednesday, September 2, 2020

చీరకట్టు వలన హుందాతనం పెరుగుతుందన్న వాదననను సమర్ధిస్తారా?

 

చీరకట్టు వలన హుందాతనం పెరుగుతుందన్న వాదననను సమర్ధిస్తారా?

8 comments:



  1. దానితో బాటు హస్తవాసి కూడా బాగుండాలె.

    ReplyDelete
    Replies
    1. ఇందిరమ్మకు బాగుంది, ప్రియాంకకు బాగలేనిది అదేననుకుంటానండీ....

      Delete
    2. https://images.app.goo.gl/6W66xdBfroR18K9v9

      చీర గురించి అడిగి హస్తవాసి చూస్తున్నారా ?

      Delete
    3. ప్రస్తుతం 'హస్త'వాసి బాగున్నట్టులేదండీ.

      Delete
  2. గాంధీ ఫ్యామిలీలో ఆడవాళ్ళు చీరలకే హుందాతనాన్ని ఇస్తారు.

    ReplyDelete
  3. మనం సమర్థిస్తాం .... కట్టుకోవలసిన వాళ్ళు సమర్థించాలిగా?

    ReplyDelete
  4. సమర్ధింపును బట్టి కట్టుబాట్లు మారతాయనుకుంటాను సర్.

    ReplyDelete