Wednesday, September 9, 2020

నాయకత్వ లోపమే కాంగ్రెస్ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందా?


 నాయకత్వ లోపమే 

కాంగ్రెస్ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందా?

13 comments:

 1. కాంగ్రెసులో ప్రభువులు - కట్టుబానిసలు తప్ప మరెవరూ ఉండరు. నాయకులా? ఎలా ఉంటారూ?

  ReplyDelete
  Replies
  1. బానిసలు తమ ప్రభువును మార్చమని వే(ఆ)డుకుంటున్నట్లున్నారు.

   Delete
 2. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చున్నా ఎప్పుడో ఒకప్పుడు అధికారం వాళ్ళు చేతికి వస్తుంది. బిజెపితో జనం విసిగిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుంది.
  2004లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచిందో ఎవరైనా చెప్పగలరా?
  అందుకే మన దేశంలో 3వ జాతీయ పార్టీ అవసరం చాలా ఉంది. కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా వాళ్ళు తప్ప వేరే దిక్కు లేదన్న అహంకారంతో ప్రవర్తిస్తున్నాయి.

  ReplyDelete
  Replies
  1. 2004 పరిస్థితులు ఇప్పుడు లేవు, కనుచూపు మేరలో అటువంటి అవకాశం అగుపడుతలేదు.

   అనేక రాష్ట్రాలలో (ఉ: ఉత్తర్ ప్రదేశ్) బీజీపీతో జనం ఎంత విసిగినా కాంగ్రెస్ అధికారంలో రాదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదా ఇంకెన్నాళ్లు ఉంటుందో చెప్పలేనప్పుడు మూడో పార్టీ రావాలంటే కష్టమే. వస్తే గిస్తే అం ఆద్మీ రావాలి కానీ వాళ్లకు ఆ బ్యాండువిడ్తు తెచ్చుకోవడానికి సమయం పడ్తుంది.

   కెసిఆర్ నయా భారత్ బిల్డప్పులు మానకుంటే గయా తెలంగాణా అనుకుంట గుండు గీయించుకోవడం ఖాయం.

   Delete
  2. < అందుకే మన దేశంలో 3వ జాతీయ పార్టీ అవసరం చాలా ఉంది. కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా వాళ్ళు తప్ప వేరే దిక్కు లేదన్న అహంకారంతో ప్రవర్తిస్తున్నాయి. >

   మీరన్నది కరెక్టే. అయితే చాలాసార్లు ప్రయత్నాలు విఫలమయ్యాయి కనుక, ప్రజలు నాయకులు కూడా ఆ దిశగా ఆలోచించడం లేదు. మూడో జాతీయ పార్టీకంటే మూడో ప్రత్యామ్నయానికే ఎక్కువ లేదా మరో అవకాశం ఉన్నది.

   Delete
  3. < కెసిఆర్ నయా భారత్ బిల్డప్పులు మానకుంటే గయా తెలంగాణా అనుకుంట గుండు గీయించుకోవడం ఖాయం. >

   కే.సీ.ఆర్ బిల్డప్పులన్నీ కే.టీ.ఆర్ ని సీ.ఎం చేయడం, తనకీ ఓ కీలక కేంద్రపదవిని తెచ్చుకోవడమే ఇంతకిమించి అతనినుండి నయా లు ఆశించడం నయవంచనకే దారి తీస్తుంది.

   Delete
  4. < కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏమిటంటే, వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చున్నా ఎప్పుడో ఒకప్పుడు అధికారం వాళ్ళు చేతికి వస్తుంది. >

   కాంగ్రెస్ కి ఎక్కువసార్లు అధికారం వచ్చింది అలాగే వివిధ స్థాయిలలో. తెలంగాణలో నాయకులు దీనికోసమే ఎదురు చూస్తున్నారు. కే.సీ.ఆర్ నీడలో గమ్మునుండడం ప్రజలు గెలిపిస్తే గద్దెనెక్కడం అన్న ధోరణి తప్ప ఆ పార్టీ తెలంగాణాలో ఏ ప్రయత్నాలు చేయడం లేదు.

   బీ.జె.పీ మాత్రం గట్ట్టి ప్రయత్నాలు చేస్గున్నది. బండి సంజయ్ లాంటి లీడర్షిప్ పెంచుకుంటే బీ.జే.పీ ప్రత్యామ్నయంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి.

   Delete
 3. దేన్నీ నడిపించటానకైన ఒక నాయకుడు అవసరం అలాగే కాంగ్రెస్ పార్టీ ని ఒక విజయ బాటలో నడిచింది మంచి ప్లాన్స్ మరియు ఎత్తుగడలతో పార్టీ నీ సూచిస్తూ ముందుకి పోవటానికి ఒక నాయకుడు కావాలి

  ReplyDelete
 4. కులాల మీద, కుటుంబాల మీద ఆధారపడని AAP జాతీయ పార్టీగా అవతరిస్తే దేశానికి మంచిదే!
  ఢిల్లీలో చక్కని పరిపాలన చేస్తోంది.

  ReplyDelete
  Replies
  1. Yes sir. మొదట్లో "ఖాస్ ఆద్మీ పార్టీ" గా ఉన్నా, ఇప్పుడు పేరు సార్థకం చేసుకునే దిశగానే వెళ్తుంది. కాకపొతే ఇంకా "దేడ్ ఆద్మీ పార్టీ"యే.

   Delete
  2. మనీష్ సిసోడియా

   Delete
 5. అంజయ్య కాంగ్రెస్ కి కచ్చితంగా నాయకాత్యా లోపం ఉంది గ్రామాల్లో ఇప్పటికి కొంత సాలీడు ఓటింగ్ ఉంది లోపాలను సరిచేసుకుంటే బాగుంటుంది కానీ అది కనుచూపు మేరలో కనబడుటలేదు

  ReplyDelete