Post a Comment

 1. ఇజ్రాయేల్ మీరు అనుకుంటున్ననత అమాయకమైన దేశం కాదు.ఇవ్వాళ 9/11 అంటే తెలియని వాళ్ళు లేరు.Al Qaeda అనే ఉగ్రవాద సంస్థను నడుపుతున్న Osama bin Laden ఇదివరకే అమెరికాను భయపెట్టగలిగినది అతనొక్కడే అని ప్రకటించుకుని ఉండటం చేత తన ప్రతాపం చూపించడానికి ఈ ఘనకార్యం చేశాడని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు.స్వయంగా బిన్ లాడెన్ తనే ఆ ఘనకార్యం చేశానని చెప్పుకోవడం, కొన్నేళ్ళ తర్వాత పాకిస్తాన్ భూభాగం మీద అతన్ని వెంటాడి వేటాడి వధించడం చూసినవాళ్ళు ఎవరూ ఇప్పుడు నేను చెప్పబోయే అసలు కధని నమ్మలేరు.
  ఇప్పుడు WTOని కూల్చినది కూడా అప్పుడు USS Libertyని తుక్కుతుక్కు చేసిన Israel ప్రభుత్వమే!ఇంకా విచిత్రం యేమిటంటే బ్రిటిష్, అమెరికన్ ప్రభుత్వాలు కూడా ఈ దొంగాటకంలో తోడుదొంగలే - వీళ్ళందర్నీ శాసిస్తున్న Rothschilds అమెరికన్ ప్రజల మెదళ్ళలో మెల్లమెల్లగా జాక్సన్ మహాశయుడి కాలం నాటి ఆశలు మోసులు వేస్తున్నాయని అనుమానం వచ్చి "మా నుంచి స్వతంత్రం కోరుకుంటే మీకు విధ్వంసమే గతి!మాకు విధేయత చూపిస్తేనే మీకు భద్రత ఉంటుంది!" అని సుకుమారమైన పద్ధతిలో చెప్పాలని ఒకనాడు Germany గడ్డమీద రగిల్చిన Reichstag Fire సన్నివేశాన్ని మరోసారి మరో శైలిలో రక్తి కట్టించారు, అంతే!

  ఉత్తినే Rothschilds ఎంగిలి చెయ్యి కూడా విసరదు కదా - సరిగ్గా 9/11 విధ్వంసం జరిగిన నెల తర్వాత అమెరికా Afghanistan మీద దాడి చేసింది, Afghanistan చేసిన పాపం అప్పటికి Rothschild ఆధారిత central bank లేని ఏడు దేశాల్లో ఒకటై ఉండటమే.
  బిన్ లాడెన్ దూలకొద్దీ ఒకసారి తనే చేశానని గొప్పలు చెప్పుకున్నప్పటికీ 2002 సెప్టెంబర్ 17న Al Jazeeraకు "The U.S. government has consistently blamed me for being behind every occasion its enemies attack it. I would like to assure the world that I did not plan the recent attacks, which seems to have been planned by people for personal reasons." అనే కబురు పంపించాడు.

  Paul Findley అనే మాజీ అమెరికన్ కాంగ్రెసు సభ్యుడు Deliberate Deceptions: Facing the Facts About the U.S. Israeli Relationship అనే పుస్తకాన్ని ప్రచురించాడు.అందులో చెప్పిన లెక్కల్ని చూస్తుంటే సూపర్ పవర్ అని మనం భ్రమపడుతున్న అమెరికా ఎంత దయనీయమైన పరాధీనతలో మగ్గుతున్నదో తెలిసి జాలి వేస్తుంది!అమాయకమైన ముఖంతో అసహాయులైన యూదుల కోసం ఏర్పడిన చిన్న దేశం అనిపించే ఇజ్రాయేల్ ఒక్కటే ఇవ్వాళ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్టశక్తి అని తెలిసి భయం వేస్తుంది!
  1955 నుంచి 1992కి మధ్యనే Israel దురగతాలను ఖండిస్తూ 65 United Nations Member Resolutions నమోదయ్యాయి, United Statesలోని వీటో పవర్ ఉన్న వాళ్ళు వీటో చేసిన 30 కూడా కలిపితే ఈ 1993 నాటికి మొత్తం 95 అవ్వాల్సింది! 65 మాత్రమే కదా అనుకోకండి,అది ఇలాంటి మిగిలిన అన్ని దేశాల మీద నమోదయిన Member Resolutions మొత్తం కన్న ఎక్కువ!
  మన దేశం మీద ఏ పాకిస్తాను వైపు నుంచో చైనా వైపు నుంచో ఒక్క Member Resolution నమోదయినా అవమానం కింద భావించి హడావిడి చేసే మనకి ఇజ్రాయేల్ అసలు వీటిలో ఏ ఒక్కదాన్నీ పట్టించుకోకుండా వెంట్రుకముక్క కింద తీసిపారేస్తున్నదని తెలిస్తే, అలాంటి ఐక్యరాజ్యసమితిసభ్యత్వం మనకి ఉందని గర్విస్తున్నందుకు సిగ్గు వేస్తుంది!USS Liberty మీద ఇజ్రాయేల్ దాడి చేసినప్పుడు ఐక్యరాజ్యసమితి వ్యతిరేక తీర్మానం చేసిన సందర్భంలో Aba Eban అనే Israeli Foreign Minister కనీసపు ఆందోళన కూడా లేకుండా If the General Assembly were to vote by 121 votes to 1 in favor of, "Israel," returning to the armistice lines (pre June 1967 borders), "Israel," would refuse to comply with the decision(New York Times – 19 June 1967) అని ఐక్యరాజ్యసమితిని ముఖాన కొట్టినట్టు చెప్పేశాడు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top