ఈ ప్రశ్నకు ప్రేరణ బోనగిరి గారి టపా. చదివేందుకు క్రింది హెడింగ్ పై క్లిక్ చేయండి.

రైతులకి కూడ MLC స్థానాలు కేటాయించండి.

Post a Comment

  1. రైతంటే ఫణికర మల్లయ్యనా లేక డా. రాయపాటి శైలజనా? ఈ సవాలు తేలితే తత్తిమ్మా ముచ్చట మాట్లాడవచ్చు.

    ReplyDelete
    Replies
    1. Official గా అమితాబ్ బచ్చన్ కూడా రైతే!
      కాని రైతుకి సరైన నిర్వచనం ఇవ్వాలి, దున్నేవాడే రైతు లా.

      Delete
    2. స్వ. గూడ అంజన్న డెఫినిషన్: "అసలేటి వానల్ల మోసలెడ్ల గట్టుకు మోకాటి బురదల్ల మడికట్టు దున్నితే"

      స్వ. కొసరాజు రాఘవయ్య చౌదరి డెఫినిషన్: "ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే, కోటేరును సరిజూసి పన్నుకో, ఎనపట దాపట ఎడ్ల దోలుకో"

      Delete


  2. తేనెటీగలే కీలకం.



    జిలేబి

    ReplyDelete
  3. మూడెకరాలు భూమి ఉన్నవాడికి సర్పంచ్ పదవి అయితే ఇస్తారు కానీ ఎం.ఎల్.సి. పదవి ఇస్తారా? 11 మంది పేర్లతో 110 ఎకరాలు వ్యవసాయ భూమి కొన్న ఎ.బి. వెంకటేశ్వరరావు లాంటి సస్పెండెడ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్లే రైతుల కోటాలో ఎం.ఎల్.సి.లు అవుతారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top