ప్రశ్నిస్తున్నవారు : Palla Kondala Rao

------------------------------------

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

 1. ఆసుపత్రుల సంఖ్య పెరగడం వ్యాపారం కోసం. అంతే గానీ ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఆపేక్ష కారిపోయి కాదు.

  ఫాక్టరీల్లాగా తయారైన మెడికల్ కాలేజీల నుండి వస్తున్న డాక్టర్ పట్టభద్రుల నాణ్యత కూడా ఆలోచించవలసిన అంశమే.

  ReplyDelete
 2. జనసంఖ్య పెరుగుతున్నందువలన తదనుగుణంగా రోగులసంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది.
  అందుచేత ఎక్కువ ఆస్పత్రుల అవసరం ఏర్పడుతున్నది.

  అస్పత్రులలో వచ్చిన రోగాలకు మందులు ఇస్తారు. ఇకముందు రోగాలేవీ రాకుండా చేసే మిరకిల్ మందులేవీ ఇవ్వరు. కాబట్టి అస్పత్రులు పెరిగినందువలన రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోవటం అన్నది జరగదు.

  అస్పత్రులలో మందులు పుచ్చుకొన్నా రోగులు సరైన జాగ్రతలు తీసుకోవకపోవటం వలన (అంటే ఆరోగ్యసూత్రాల వంటివి పాటించకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యులను తిరిగి వారిచ్చిన ప్రణాళిక ప్రకారం కలుసుకోకపోవటం వంటివి) రోగులు మరలమరలా ఆస్పత్రులకు పోతూ ఉండవలసి వస్తుంది.

  వైద్యవృత్తిని కొందరు నిబధ్ధతతో నిర్వహించకపోవటం‌ కూడా ఒక కారణమే.

  ఇలా ఎన్నో కారణాలుంటాయి.

  ReplyDelete
 3. < జనసంఖ్య పెరుగుతున్నందువలన తదనుగుణంగా రోగులసంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది.
  అందుచేత ఎక్కువ ఆస్పత్రుల అవసరం ఏర్పడుతున్నది.> .

  ఇది కరెక్టు కాదు సర్. గతంతో పోల్చుకుంటే ఆసుపత్రులు ఇన్ని లేవు. రోగుల కోసం డాక్టర్లు వెతికేరోజులవి. ఇపుడు సీన్ రివర్సు అయింది. హెల్త్ అనేది ఇపుడన్నిటికన్నా పెద్ద వ్యాపారంగా మారడమే దీనికి కారణం.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top