Post a Comment

 1. పెద్దగా ఏమీ మార్పులు ఉండవండీ. మార్పుల్లా కొన్ని కనబడవచ్చును అంతే. ఎవరు రాజకీయాల్లోనికి దూకినా, ముఖ్యంగా సినీమావాళ్ళు, ఆ దూకేదు ముఖ్యమంత్రిపీఠం మీద గంపెడంత ఆశ తోనే. ఇబ్బడిముబ్బడిగా సో-కాల్డ్-రాజకీయపార్టీలు-ప్రచారార్భటాలు-అడ్డదిడ్డమైన హామీలు-మిగిలిన అందరిమీదా చిందులూ నిందలూ-అక్షరాలా తన్నుకోవటాలూ వీటిలో మార్పేమీ ఉండదు. రంగంమీద వ్యక్తులసంఖ్య పెరుగుతుంది అంతే. మరింత చీదరగా తయారవ్వచ్చును అంతే. ఎలాగూ జాతీయస్థాయిలో తెలుగువాడు ఆటలో అరటిపండే. మధ్యలో వీళ్లల్లో వీళ్ళు ఎంతమంది ఎలా కొట్టుకుచచ్చినా కరిగేదీ ఒరిగేది జరిగేదీ ఏమీ ఉండదు.

  ReplyDelete
 2. ఏమీ జరగదు. మామూలు మనుషుల్లో కలవని మరో వంశం, బ్లడ్డు, బ్రీడు రాజకీయాలకెక్కుతుంది అంతే.

  ReplyDelete
 3. ఇంతకీ తిరుపతిలో చంద్రబాబుపై రాల్లేసిన కూలీలెవ్వరు? ఆస్థాన మీడియాలలో కూడా దీనిపై చర్చలు లేవెందుకు?

  ReplyDelete
  Replies
  1. తేదేపా ఓడిపోవడానికి కారణాలు అప్పుడే వెతుకుతున్న ఏబీఎన్

   Delete
 4. విలేఖరి:వాలంటీరు మీ దగ్గరకి వచ్చారా?
  ఓటరు: వచ్చాడండీ
  విలేఖరి: మీకేమనా కరపత్రాలు ఇచ్చాడా? ఎవరికి వోటెయ్యమని చెప్పాడు?
  ఓటరు: స్లిప్పులిచ్చాడుగానీ ఏ కరపత్రమూ ఇవ్వలేదు. ఎవరికి ఓటెయ్యమని చెప్పలేదు.
  విలేఖరి(స్టుడియోతో): ఇదీ ఇక్కడి పరిస్థితి. ఓటర్లని బలవంతంగా ప్రభుత్వానికే వోటెయ్యాలని ఇక్కడ చెబుతున్న పరిస్థితి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top