గురించి ..... అనే పదం హెడింగ్ గా వాడడం సరైనదేనా?


English లో about us అనే పదానికి బదులుగా దీనిని ( గురించి ) వాడడం సరైనదేనా?


జనవిజయం డిజిటల్ ఎడిషన్ లో మెనూ కోసం అవసరమై ఈ ప్రశ్న అడుగుతున్నాను.

                     

                                            - పల్లా కొండలరావుPost a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top