ఎవరైనా మతం ఎందుకు మారతారు?

 

ప్రశ్నిస్తున్నవారు : Chiranjeevi Y

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com
 

 

Post a Comment

  1. నా ఉద్దేశంలో అన్ని మతాలూ ఒకటే. మతాలు మారటం స్వంత ప్రయోజనాల కోసం అని నా ఉద్దేశం. 1.డబ్బులు గడించటానికి 2.మరణించిన తర్వాత స్వర్గానికి పోటానికి సులువైన మార్గం అని. 3. చేసిన తప్పులు (పాపాలు) క్షమించ పడతాయని. 3. సంఘం లో కొత్త పరిచయాలు సులువుగ చేసుకోవచ్చని.

    ReplyDelete
  2. 5. అనారోగ్యం కలిగినపుడు శివుడి కంటే ఏసు ప్రభువు త్వరగా వచ్చి చావు లేకుండా దీర్ఘాయుష్షు ఇస్తాడని.

    ReplyDelete
    Replies
    1. మరి కరోనా వచ్చినపుడు...... ఏ దేవుడు ముందొస్తాడు...... కరోనాకు ఏ దేవుడు మందు తెస్తాడు.... నా డౌటనుమానం నీహారిక గారూ!

      Delete
    2. మరి కరోనా ఎవరు తెచ్చారు?

      Delete
    3. కరోనాను, దేవుణ్ణీ పుట్టించి మనుషులే. కాకుంటే కరోనా దేవుడికంటే ఫవర్ఫుల్లు!!

      దాని దెబ్బకి సౌదీలో అల్లా, వాటికన్‌లో యేసుప్రభువు, తిరుపతిలో వెంకన్నా మూసుక్కూచున్నారు - ప్రార్ధనాలయాలు. తిండిదండుగ దేవుడు వెధవలు.

      Delete
  3. సౌదీ లో అల్లా, ఏసుప్రభువు, తిరుపతి వెంకన్నా చనిపోయాక రాళ్ళయిపోయేక మనుషులే గుళ్ళు కట్టారు. మనుషులు కట్టిన గుళ్లు మనుషులే మూసుకున్నారు.
    కరోనానీ దేవుణ్ణీ పుట్టించేది మనుషులే అయితే మనిషే పవర్ ఫుల్లు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top