కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలకు పైగా వాయిదా పడుతూ వచ్చిన పల్లెప్రపంచం సర్వీసెస్ మొదటి బిజినెస్ మీట్ 10 మంది లీడర్లతో మా ఊరిలో ( చొప్పకట్లపాలెం, బోనకల్ మండలం, మధిర నియోజక వర్గం, ఖమ్మం జిల్లా, తెలంగాణ) నిన్న అనగా 7‌11‌2021 ఆదివారం ఉదయం 9 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు జరిగింది.  ఈ మీట్ లో పల్లెప్రపంచం సర్వీసెస్ విజన్, బిజినెస్ ప్లాన్, మోటివేషన్ క్లాసులను నేను బోధించడం జరిగింది. ఖమ్మం(4) , పెనుబల్లి(1), డోర్నకల్(1), ఆళ్లపాడు(1), రాయన్నపేట(1), చొప్పకట్లపాలెం(2) ప్రాంతాలనుండి సెలెక్టెడ్ లీడర్లు పాల్గొన్నారు. ఈరోజు నుండి బిజినెస్ ప్రారంభించడం జరిగింది. ఈ మీట్ కు హాజరైన చల్లగుండ్ల లెనిన్ కుమార్, ఏపూరి వీరభద్రం, చెరుకుపల్లి పరశురాములు, డి.సత్యనారాయణ, నున్నా మోహన్ రావు, పంది నరసింహారావు, బోయనపల్లి అంజయ్య, సురభి వెంకటేశ్వరరావు, దారెల్లి ఆంజనేయులు, నెల్లూరి కృష్ణయ్యలకు ధన్యవాదములు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మండెపుడి నరేష్, పల్లా అరవింద్ లకు ధన్యవాదములు.



Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top