Do you think that fake encounters can reduce rapes?

 


ఎన్ కౌంటర్ల వల్ల రేప్‌లు తగ్గుతాయనుకునేవాళ్ళు ఇది తప్పకుండా చదవండి. ఈ మధ్య నేను ఒక పాత వారెంట్ కేస్ మీద రెండు రోజులు జైల్‌లో ఉన్నాను. అక్కడ నా సెల్‌లో ఉన్న ఒక కైదీ 18 ఏళ్ళ కుర్రాడు. అతను 19 ఏళ్ళ అమ్మాయితో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు చూసారు. వాళ్ళు ఆమె చేత అతని మీద రేప్ కేస్ పెట్టించారు. వాళ్ళిద్దరూ తమ ఇష్ట ప్రకారమే ఆ పని చేసారని తెలిస్తే ఆ అబ్బాయిని మాత్రమే ఎంకౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేస్తారా? ఆమె వయసు 19 అయినా 16 అని అబద్దం చెప్పి ఆమె తల్లితండ్రులు అతన్ని పాస్కొ కేస్‌లో కూడా ఇరికించగలరు. విచారణ లేకుండా నిందితుల్ని చంపడం తాలిబాన్ లాంటి ఆటవిక రాజ్యానికి సరిపడతుంది. మనం కూడా తాలిబాన్‌తో సమానులమని నిరూపించుకుందామా? 

- Praveen Kumar  


మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. జైలులో నేరస్తులకి బిర్యానీలు మేపుతారు అనేది పత్రికల్లో చేసే ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఒరిస్సాలోని జైల్‌లలో కైదీలకి అన్నం, బంగాళ దుంపలు లేదా కేబేజ్ లేదా పుట్టగొడుగులుతో చేసిన కూర ఇస్తారు. ఉదయం పూట చాయ్, ఉప్మా కూడా ఇస్తారు. జైల్‌లోకి పొగాకు ఉత్పత్తుల్ని అనుమతిస్తారు తప్ప మద్యం అనుమతించరు. జైల్‌లలో ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు బిర్యానీలు మేపే ప్రశ్న అనవసరం. దిశ నిందితుల్ని ఎంకౌంటర్ చెయ్యకపోయి ఉంటే వాళ్ళు జైల్‌లో బిర్యానీలు తినేవాళ్ళు అని ఫేస్‌బుక్‌లో వ్రాసినవాళ్ళని ఉద్దేశించి ఇది చెపుతున్నాను.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top