ఇది నా కొత్త బ్లాగు. ఇంత క్రితం బ్లాగు మిత్రుల సహకారంతో చాలా ప్రయోగాలు చేశాను. వాటికి సంబంధించిన సమాచారం అంతా కలిపి ఒకే చోట ఉంచాను. ఈ బ్లాగు కేవలం నాకోసం వ్రాసుకుంటున్నాను. మీ సహకారమూ కావాలి. మీకూ ఉపయోగపడితే చాలా సంతోషం. ఈ బ్లాగు ద్వారా నేను మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. వ్యక్తిగతంగా నాకు ఉపయోగపడే సమాచారం ఇక్కడ ప్రోది చేసుకుంటాను. వీటిలో మీకు నచ్చిన వాటిని ఉపయోగించుకోండి. మీ అభిప్రాయాలు కమెంట్ ల ద్వారా తెలియజేయండి.
- భవదీయుడు,
పల్లా కొండలరావు,
9866925937.
Post a Comment