• 'ప్రజ' లో మొదటి అక్షరం ప్రశ్నను, రెండో అక్షరం జవాబుని సూచిస్తుంది. 
  • ఏదైనా అంశం పై మనకు సమాచారం తెలియాలంటే ఓ ప్రశ్న ద్వారా ఇతరులను అడగవచ్చు. మనకు తెలిసింది ఇతరులకు జవాబు ద్వారా చెప్పవచ్చు. ఇలా అందరూ కలసి ఓ విషయాన్ని నిర్ధారించే వీలుంటుంది. 
  • ఏ అంశం గురించి ఆసక్తి ఉన్నవాళ్లు ఆ ఆ అంశానికి సంబంధించిన లేబుల్ ద్వారా చూడవచ్చు. ఇందులో ప్రశ్న మీదే - జవాబూ మీదే. పాత చర్చ కంటే మెరుగైన సమాచారం మీ వద్ద ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎప్పటికీ అన్ని విషయాలు అందరికీ తెలియవు కనుక, ఒకరికొకరు అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా ప్రజ అనేది ఓ వేదికగా ఉపయోగపడాలని ఆశిస్తూ ప్రయోగాత్మకంగా ఇది చేపట్టడం జరుగుతుంది. 
  • వ్యక్తిగత ద్వేషం తో ఉన్న కామెంట్లు, అసభ్యంగా - అనవసరంగా ఉండే కామెంట్లు డిలీట్ చేయబడతాయి. ఎంత తప్పుగా నైనా వాదించండి కానీ ఇతరులను కించపరచకండి. 
  • మీరు "ప్రజ"కు ప్రశ్న పంపాలంటే పైనున్న ‘ప్రశ్న పంపండి’ పేజి ద్వారా పంపవచ్చు. ఏ అంశమైనా చర్చించవచ్చు.

Post a Comment

  1. ప్రవీన్ గారు, విశేఖర్ గారు ఎలాఉన్నారు?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top