సినీ రాజకీయం పై మీ అభిప్రాయం?

- Palla Kondala Rao,
26-3-2014.


*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

  1. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని ప్రశించేడట ఒక నా లాటి మందబుద్ధి. కారణం లేని కార్యం ఉండదు కదా!

    ReplyDelete
  2. Annee pichi comments. Evarikaina sandehamaa ee dourbhaagyula raajakeeyam pravesam meeda? Rude ga cheppalane veellantha raajakeeya vesyalu.Rambha voorvasi lani thala danne mmaayagaallu.edati vaadi votluncheelchadam laati takkula kosam or thama bhoomulu aasthulu kaapaadukune swaardham thappa veellaki NIBADHATA vunda.chee chee...

    ReplyDelete
  3. Yes sir, they have money and now they need power.

    ReplyDelete
  4. సినిమా నటులే కాదు, అందరూ స్వార్థం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఔను బోనగిరి గారు. ఎక్కువమందికి రాజకీయం వ్యాపారం అయింది. వ్యాపారాలు కాపాడుకోవాలంటే రాజకీయం అండ తప్పనిసరి కూడా అయింది. సామాన్యులు రాజకీయాలలో తట్టుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగనుందో? ప్రజలు వీరిని ఎన్నాళ్ళు భరిస్తారో? వేచిచూడాల్సిన పరిస్థితి.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top