----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------

‘ఆ ఇద్దరిని ఈ గడ్డమీదే ఉరితీయాలి’

అహ్మదాబాద్, జులై 12: ప్రధాని మోదీ.. ముంబై పేలుళ్లలో ప్రధాన సూత్రదారులైన లఖ్వీని, దావూద్ ఇబ్రహీంను భారత్ తీసుకువచ్చి ఊరితీయిస్తారని విశ్వహిందూపరిషత్(వీహెచ్‌పి) ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తోగాడియా మీడియాతో అన్నారు. ఆదివారం అహ్మదాబాద్‌లో నిర్వహించి రాష్ట్రస్థాయి సమావేశాల్లో ప్రవీణ్ తొగాడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటనపై స్పందించారు. మోదీ, పాక్ నుంచి తిరిగొచ్చేటపుడు ఆ ఇద్దరు నేరస్తులను భారత్‌కు తీసుకువచ్చి ఈ గడ్డ మీద ఉరితీసి భారత్ జోలికొస్తే ఎంతటివారికైనా ఇదేగతి పడుతుందనే హెచ్చరిక చేయాలని అన్నారు.

అదేవిధంగా రామమందిర నిర్మాణానికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా వీహెచ్‌పీ అధినేత స్పందించారు. రామ మందిరం నిర్మాణానికి పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోతుందని అన్నారు.

ఇవాళ జరిగిన కార్యక్రమంలో రైతుల కోసం వీహెచ్‌పీ ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని ప్రవీణ్ తొగాడియా తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులు అధిక రుణభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలోనే వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో అధిక రాబడి ఏ విధంగా సాధించాలనే అంశంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
-------------------------------------------

వార్త - ఈ వార్త ఆంధ్రజ్యోతి లోనిది. అహ్మదాబాద్‌లో రాష్ట్రస్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన విశ్వహిందూ పరిషత్ చీఫ్ ప్రవీణ్ తోగాడియా మీడియాతో మాట్లాడుతూ ముంబై పేలుళ్లు, రామ మందిర నిర్మాణం, రైతుల సమస్యలపై స్పందించారు.

వ్యాఖ్య - వీ.హెచ్‌.పి ఆశించిన విధంగా మోడీ ఆచరణ ఉంటుందా? రామ మందిర నిర్మాణానికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మంది సభ్యుల మద్దతు అవసరం లేదంటున్న వీహెచ్‌పీ అధినేత వ్యాఖ్యపై మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment

 1. అద్వానీని,ఉమాభారతినీ ఉరితీస్తే వాళ్ళిద్దరినీ అప్పగించడానికి పాక్ కి అభ్యంతరం ఉండదనుకుంటా. మన తప్పులను సరిచేసుకోకుండా ఎదుటివారిని మారమనడం గానీ రెండు సభలలో మెజారిటీ ఉన్నా కూడా రామమందిర నిర్మాణం జరగడం గానీ సాధ్యపడదు.

  ReplyDelete
  Replies
  1. వాళ్ళిద్దరిని అప్పగించటానికి అద్వానీ, ఉమాభారతిని ఎందుకు ఉరి తియ్యాలి. వీళ్ళిద్దరూ ఎమన్నా పాకిస్తాన్లో అల్లకల్లోలం సృష్టించటానికి వీళ్ళేమి కుట్ర పన్నలేదే. అలా అడగటానికి పాకిస్తాన్కి హక్కు కూడా లేదు. కానీ ఇండియా కి ఉంది. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఏదన్నా చేసుకోవచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు. అంతే కానీ పక్కింట్లో కెల్లి కనిపించిన వాడిని కనిపించినట్టుగా చంపడానికి మీకు హక్కు లేదు. అలా అని నేను బాబ్రి మశీదు కూలగోట్టడాన్ని సమర్దించటం లేదు. అది తప్పే దాన్ని మన కోర్టులో పరిష్కరించుకోవాలి. ఇండియాలో మారణ హోమం సృష్టించిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం తప్పు. మన రాజకీయనాయకులు ఒత్తిడి చేయటం లేదు కాబట్టే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు పాకిస్తాన్లో. మందిరం విషయానికొస్తే కచ్చితంగా మెజారిటీ ఉండాలి లేకపోతే మళ్లీ మత కల్లోలాలు చెలరేగుతాయి. ఇప్పటివరకు మోడీ పాలన చూస్తే VHP కి ఆశ భంగం తప్పేట్ల లేదు .

   Delete
  2. @aakula dhana udaya lakshmi

   step1:
   1.అక్కడ ఉన్నది ఒక మసీదు.ముస్లిములు నిజంగా బాబ్రీ అమసీదు కూలగొట్టటం వల్ల బాధపడ్డారా?యెందుకు పడ్డారు?2.కూల్చిన వాళ్ళు యెందుకు కూల్చ్చారు?3.కూల్చిన వారిని విమర్సిస్తున్నవారు యెవరు?4.సమస్యకి ఉన్న అతి సులువైన పరిష్కారాన్ని నిజంగా అడ్డుకుంటున్న దెవరు?

   ans:
   1.యెప్పటి వాడు ప్రవక్త?అతడు యేమి చెప్పాడు? శాంతిని కోరి ఒక సాంప్రదాయాన్ని సృష్తించి దానికి ఇస్లాం అని పెరు పెట్టాడు.ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఇంతమందిని యెట్లా ప్రభావితం చెయ్యగలిగిందో నీకు తెలుసా?నాకు తెలుసు,చెప్తా విను!ఒకచోట ప్రచారం చేసి జనాన్ని అది ప్రభావితం చెయ్యగా అప్పటివరకూ పాతమతం పాటించేవాళ్ళు తన్నడాని కొస్తే అక్కడ నుంచి ప్రశాంతంగా తప్పుకుని మరిఒకచోటికి వెళ్ళి కొత్తచోట కూడా ప్రచారం చేసే ఒక గొప్ప వ్యూహంతో కదిలాడు!కొందరు తన్నడానికి వచ్చేలాగ ప్రభావితం చెయ్యగలిగినప్పుడు ఇంకా తను అక్కడే ఉండి కుక్కజట్టీల్లో ఇరుక్కుంటూ గడిపితే తొలిరోజుల్లోనే అదృశ్యమైపోయి ఉండేది!

   ఇంగ్లీషు వాళ్ళు రాకమందు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాస్కోడ గామా భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టడానికి ముందు కాలంలోఇక్కద హిందూ ముస్లిములు సోదరభావంతో మైగేవారని నీకు తెలుసా?ఉరుమి చూడు,లేదా అప్పటి చరిత్రని ఇంగ్లీషు వాళ్ళు చూపించిన కళ్ళద్దాలతో కాకుండా ఈ దేశం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు రాసిన నిజమైన చరిత్రని చదువు తెలుస్తుంది.

   హిందువులకి వేనవేల దేవుళ్ళు ఉన్నారు,కొని వందల పవిత్ర స్థలాలు ఉన్నాయి.కానీ ముస్లిములకి అల్లా తప్ప మరొక దేవుడు లేడు.మక్కాలోని కాబా తప్ప మరొక ప్రదేశం వాళ్ళకి ప్రత్యేకంగా ఉండదు.అది యెట్లా పవిత్రతని సంతరించుకున్నదో తెలుసా నీకు?కర్బలా మైదానం దాని పేరు మొదట్లో - శత్రువులు ఆయుధాలకి పనిచెప్తే ప్రవక్త అల్లుడితో సహా అక్కడ బలిదానానికి సిధ్దపడ్డారు, ఇవ్వాళ్టిలాగా తుపాకులు పట్టుకుని యెదటివాళ్ళని చంపటం కాకుండా ఇస్లాం సాంప్రదాయం ప్రకారం జరిగిన తొట్టతొలి జిహాద్ అది! త్యాగధనుల రక్తంతో తడిసిన చోట అన్ని రూపాల లోనూ వుంటూ యే ప్రత్యేక రూపం ఉండని విశ్వఘనపు ఆకారాన్ని నిర్మించి దాన్ని పూజనీయం చేశారు.అది తప్ప ముస్లిములకి ఇంకొక పవిత్రస్థలం ఈ భూమిమీద యెక్కడయినా ఉందేమో నువ్వు చూపించగలవా?యే ముస్లిము నైనా అడుగు నేను చెప్పిన విషయాలు నిజమో అబధ్ధమో చెప్పమని! దేవుడంటే భక్తి అంటూ ఉంటే ఆ పవిత్రస్థలాలు అన్నీ ఆ భగవంతుడికి అనుసంధానమై ఉన్నప్పుడు దానిని మూర్ఖవిశ్వాసం అనడం తప్పు - అదీ నాస్తికులు అంటే హిందువే కాదు ముస్లిమూ సహించడు!మక్కాలోని కాబాని పవిత్రంగా కొలిచే యే సచ్చా ముసల్మానూ హిందువులు అయోధ్యలో రాముడితో అనుబంధం పెంచుకోవడాన్ని వ్యతిరేకించడు - భువన భవనం దద్దరిల్లేలాగ చెప్పగలను ఈ మాట నువ్వు యే ముస్లిమునైనా తీసుకొచ్చి నాముందు నిలబేట్టు అతన్ని అడుగుతా,లేదంటే ఈ మాటని నువ్వు నీకు కనబడిన ముస్లిముని అడిగి చూడు,యేం చెప్తాడో విను!

   మసీదు పేరుతో వాళ్ళకి కావలసింది మక్కాలోని కాబా దిశను చూపించే ఒక గోడ,నమాజుకి ముందు కాళ్ళూ చేతులూ కడుక్కోవడానికి నీళ్ళు,నీద కోసం ఒక భవనం - కొంచెం పక్కకి జరిపి కట్టుకున్నా దోషం యేమీ ఉండదు. అక్కడ మీరు మళ్ళీ ఆనాటి లప్పాంతప్పాం గాళ్ళని కెలికి యెగదొయ్యడం వల్లనే చావులు పెరుగుతున్నాయి - అది మీ పాపమే! ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సినది మీరే- మాకు సంబంధం లేదు!మీలాంటి పైత్యకారులు మధ్యన చేరి అల్లరి చెయ్యకుండా ఉంటే సచ్చా ముసల్మాన్ యెవ్వడూ రామాలయం కట్టడాన్ని వ్యతిరేకించడు?యెవరికి చెప్తావు నీ ధర్మపన్నాలు?ఇప్పటికీ కొన్ని హిందూ దేవాలయాల్లో కొన్ని ప్రత్యేకమైన కైంకర్యాలు ముస్లిములే చెయ్యాలి,చేస్తున్నారు,చేస్తారు! అన్ని చోట్ల అంతగా కలుసిపోతున్న ముస్లుములు అయోధ్యలో కట్టబఓయే రామాలయాన్ని వ్యతిరేకిస్తారా - అది మీ భ్రమ?

   Delete
  3. @aakula dhana udaya lakshmi

   step2:
   .నిన్నగాక మొన్న పుట్టిన ప్రవక్త మక్కాని పవిత్రం అంటే నమ్ముతున్నవాళ్ళు అంతకు కొన్ని వేల యేళ్ళనుంచీ నమ్ముతున్న విశ్వాసానికి విలువ ఇవ్వరనుకోవటం నీ మూర్ఖత్వం మాత్రమే?సచ్చా ముసల్మాన్ యెవ్వడూ రామాలయాన్ని వ్యతిరేకించడు - నువ్వు తీసుకొచ్చి చూపించు. యేది ముందు యేది వెనక అన్నప్పుడు ముందునుంచీ ఉన్నదానికే యెక్కువ బలం ఉంటుంది - నువ్వు మీ నాన్నకి పుట్టావా మీ నాన్న నీఎకు పుట్టాడా?నువ్వు నాన్నగారూ అని యెందుకు పిలుస్తున్నావు?
   3.ముస్లిములు వారి మతాన్ని నిష్ఠగా నమ్ముతున్నారనుకుందాం,వారికి మసీదు గురించి పట్టుదల నిజంగానే ఉందనుకుందాం,హిందువులు వారి మతాన్ని నిష్టగా నమ్ముతున్నారనుకుందాం,వారికి రామాలయ నిర్మానం ముఖ్యమనుకుందాం - వాళ్ళూ వాళ్ళూ కొర్చుని మాట్లాడుకోవాలి గానీ అసలు మతనమ్మకాల పట్ల యే విధమయిన గౌరవం లేని కమ్యునిష్టులూ యాభయ్యేఅళ్లనుంచీ ఈ నెహ్రూ మార్కు సెక్యులరిజాన్ని ముస్లిముకు ముద్దొచ్చినప్పుదు చంకనేక్కినా తప్పు లేదనుకుంటూ వందేమాత్ర గీఎతాన్ని పాడననటం దగ్గిర్నుంచీ సెక్యులరిజపు ఆదర్శాల్ని యేవీ పాటించకపోయినా పోన్లెమ్మని వూరుకుంటూ ఆ సెక్యులరిష్టు వాదం ఇవ్వాళ ఈ ఊపంలోనైనా నిలబెడుతున్న హిందువుల్ని మతతత్వవాదులనే తకార నత్తితో విషం కక్కే యేకపక్ష సిధ్ధాంతులూ మధ్యవర్తిత్వం వహించహ్డ మేమిటి అర్ధం లేకుండా?
   4.హిందూ మతపెద్దలూ ముస్లిం మతపెద్ద్దలూ ఒకచోట కూర్చుని మాట్లాడుకునే వాతావరణం కల్పిస్తే వారి మాట్ అరెండువైపులా సామాన్యులు తప్పనిసరిగా వింటారు.కానీ అది జరిగినప్పుదు హిందువులు ముస్లింలని వేసే సూటి ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి.పైన నేను వేసిన ప్రశ్నలలాంటివే వారి ముందు ఉంచితే వారికి ఒపుకోక తప్పదు.యెందుకంటే ఇరువురికీ ఉన్న మతవిస్వాసాలు కమ్యునిష్తులు గానీ హిందూ కోవర్టులు గానీ వూహించే విధంగా ఉందవు!బిస్మిల్లా ఖాన్ లాంటి లబ్ధప్రతిష్థుల విషయం పక్కన పెట్టినా ఇప్పటికే కొన్ని హిందూ ఆలయాల్లో అతి ముఖ్యమనిన కొన్ని కైంకర్యాలు ముస్లిములు చెయ్యడం అనేది ఉంది,వారూ సంతోషంగానే చేస్తున్నారు!ఈ మధ్యనే తిరుమలలో ఒక ముస్లిము తన తండ్రి బాక్లాజీకి కట్టిన మొక్కుని తను తీర్వ్చుకున్న వివరం చదివే ఉంటారు!

   మధ్యలో ఆ సమస్యని అపరిష్క్ర్తంగా ఉంచి దానిమీద పాప్యులారిటీ తెచ్చుకోవాలనే కుత్సిత మనస్కులు ఆడే విషరాజకీయం పక్కకి తప్పుకుంటే రామాలయం ముస్లిముల అనుమతితోనే కూల్చాల్సిన అవస్రం రాకుండానే చాలా ప్రశాంతంగా జరిగిపోయి ఉండ్డేది.ఈ దేశంలోని హిందూఒ ముస్లిముల సౌహార్దతకి గుర్త్తుగా ఆకాసం యెత్తున అక్కడి ద్వజస్తంభం యెగురుతూ కనబడి ఉండేది?

   Delete
  4. @aakula dhabna udaya lakshmi

   step3:

   నేను "బాబ్రీ స్థలానికి బదులుగా మరొకచోట మసీదు కట్టుకోవటానికి భూమిని ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారమయితే ఇవ్వడం మంచిదే కదా!" అని ఒప్పుకుంటే దానికి నువ్వు పెట్టిన "కాశ్మీరులోని కొన్ని భూభాగాలు మనవి కావు" అని హానరబుల్ ఎం పీ కల్వకుంట్ల కవిత గారు ప్రవచించిన భూభాగాలను బాబ్రీ మసీదుకు బదులుగా ఇవ్వాలి,హిందువులకు సమ్మతమేనా ? అనే క్రూరమైన మెలికలో బిజంగా రామాలయ సమస్యకి పరిష్కారం కనుక్కుని శాంతిని స్థాపించాలనే మంచితనం ఉందా?మూడు మాసాలు సాము నేర్చి మూలనున్న ముసలమ్మని కొట్టినట్టు అన్నేళ్ళు పరిశొధన చేసి గొప్ప పరిష్కారం కనుక్కున్నాను,కేంద్రపరభుత్వం ఒప్పేసుకుంటె సమస్య పరిష్కారం అయిపోయినట్టే నని చెప్పుకుంటున్న గొప్ప పరిష్కారం ఇదా?సమస్యని శాంతియుతంగా పరిష్కరించే ఔదార్యం యే కోశానైనా ఉందా అందులో నీ తెలివితేతల్ని చూపించుకోవాలనే దుర్మార్గపు అహంభావం తప్ప! యేదో ఒక అసాధ్యమైన మెలిక పెట్టి హిందువులు దుర్మార్గులు,మాలాంటివాళ్లం ఉదారులం గనక ముస్లిముల పక్కన నిలబడ్డాం అని డప్పు కొట్టుకోవటం అనే నీ అసలైన రూపాన్ని చూపిస్తుందో నీకు తెలియదా?

   పేరు కోసం పాట్లు పడుతూ శాంతిని భగ్నం చెయ్యడం సెక్యులరిజమా?శాంతిని స్థాపించహ్డం కోసం నిష్టురమే అయినా నిజమైన పరిష్కారాన్ని సూచించదం మతచాందసమా?

   Delete
 2. సహస్రాబ్దాలుగా రాముణ్ణి దేముడిగా కొలిచే నేలమీద రాముదికి గుడి కట్టుకుంటే ఇనతమంది ముస్లిములు వ్యతిరేకించాలా?మక్కాలోని కాబాని యే హిందువైనా అవమానిస్తున్నాడా?వారికి పవిత్రంగా ఉన్న చోటు నుంచి కాబాని పక్కకి తరలించమంటే వారు ఒప్పుకుంటారా?వారి మత విశ్వాసాల ప్రకారం చూసినా యే ప్రాముఖ్యతా లేని మసీదు కోసం వారి ప్ర్వక్త చెప్పిన దాని ప్రకారమే బాబరు అనే వ్యక్తికి యెలాంటి ప్రథ్యేకతా ఇవ్వానప్పుదు వారెందుకు వ్యతిరేకిస్తున్నారు?మత విశ్శ్వాసాలలో హేతువు కావాలంటే మధ్యవర్త్లు దాన్ని ఇరువర్గలకీ సమానంగానే అప్లై చెయ్యాలి!

  హిందువులు తమ మత విశ్వాసాల కోసం పట్టుబడుతున్నందుకు మూర్ఖులైతే మరి అదే నమ్మకాలతో ఉన్న ముస్లిములకి అది యెందుకు అప్లై చెయ్యరు ఈ సోకాల్డ్ హేతువాదులు?!తేరగా మేమే దొరికామా మీరు చెప్పే యేకపక్షపు సెక్యులరిజాన్ని చెవులప్పగించుకునై విని భుజాల కెత్తుకుని మొయ్యటానికి?సీత నిష్ఠగా ఉన్నా మాట్ అరానే వచ్చింది గాబట్టి రావ్ణుడి శయనమందిరానికి వెళ్ళిన్ అతప్పు లేదన్న తమరి పధ్ధతిలోనే ఇన్నేల్ళు సెక్యులరిజాన్ని మోసినా చెడ్డపేరు రానే వొచ్చంది గదా నై వొదిలేసారు.ఇప్పుడిక ఈ యేకాప్క్షపు నీతుల్ ఉ చెవియొగ్గ్గి వినే ఓపికని మీరే పోగొట్టారు - మీరు యాభాయ్యేళ్ల నుంచీ హిందూ మతతవవాదులు అన్న పేరునే ఇవ్వాళ మేము గర్వంగా స్వీకరిస్తున్నాం,అది తెలిస్తే కూర్చున్న కొమ్మని నరుక్కున్న కాళిదాసు మీకన్నా తెలివైనవడని ఒకరోజున మీకే తెలిసొస్తుంది!

  ReplyDelete
 3. హరిబాబు గారూ, మీరు చెప్పిన విషయాలలో కొన్ని చారిత్రిక అవాస్తవాలు తెలియకుండా దొర్లినట్టున్నాయి:

  1. కాబా ప్రస్తుత సౌదీ అరేబియాలోని మక్కాలో ఉంది. కర్బలా యుద్ధం జరిగిన ప్రదేశం ప్రస్తుతం ఇరాక్ దేశంలో భాగం. వీటి రెంటి మధ్య 1,800 కిమీ దూరం (ప్రస్తుత రోడ్డు మార్గంలో).
  2. కర్బల యుద్ధం ఇమామ్ అలీ చనిపోయిన తరువాత దాదాపు రెండు దశాబ్దాలకు జరిగింది
  3. కర్బల మైదానంలో అమరత్వం పొందింది ఇమామ్ అలీ మనవడు, హుసేన్ (మావైపు ఊషన్నఅంటారు)

  ReplyDelete
  Replies
  1. ఆ చారిత్రక అవాస్తవాలు/వాస్తవాలు నేను అప్పుదప్పుదూ ముస్లిములు రమజాన్ సందర్భంగానఓ ఈద్ సనదర్భంగానఓ పత్రికలలఓ రాసిన వ్యాసాలలోనుంచి తీసుకున్నవే!నేను సొంతంగా యెక్కడా రీసెర్చి చెయ్యలేదు.ముఖ్యమైన పాయింటు మక్కాలోని కాబా తప్ప ముస్లిములకి మరో పవిత్రమయిన ప్రదేశం లేదు,అవునా కాదా?ప్రపంచంలో యే మూల మసీదు కట్టినా అక్కద ముస్లిములు కాబా వైపుకు చూసే పధ్ధతిలో నమాజు చెయ్యడానికి వీలుగా ఉండాలి,అవునా కాదా?బాబ్రీ మసీదు బాబరు గౌరవార్ధం కట్టినా బాబరే కట్టినా ప్రవక్త నిబంధన ప్రకారమే అతడు రాజు గనకనో మరొకటి గనకనో మిగతా ముస్లిముల కన్నా యే ప్రత్యేకతా ఇవ్వకపోవడం నిజమే కదా?ముస్లిములకి ఫలానా మసీదు ఫలానా చోటనే ఉండాలీ అనే నియయం లేదు అనేది నిజమే కదా!

   Delete
  2. హరిబాబు గారూ,

   మీరు సొంతంగా కొంతయినా రిసెర్చ్ చేసి ఉంటె ఆ "వ్యాసం"లో తప్పులు తెలిసేవి. ఇప్పుడిది అప్రస్తుతం అనుకోండి. అయితే కొట్టోచ్చినట్టు తప్పులు కనిపిస్తుంటే వాదనలో ఇతర విషయాలపై చదువరులకు అనుమానం కలుగుతుందని గమనించాలి. An otherwise plausible line of argument fails to impress when it contains glaring factual distortions.

   బాబరుకు ఎటువంటి ప్రత్యేకత లేదు, కనీసం ఖలీఫా కూడా కాడు. మసీద్ ఎక్కడ ఉండాలనే కాదు ప్రార్తన మసీదులో చేయాలనే నియమం కూడా లేదు. కాబా వైపు తిరగాలన్నది కూడా సంప్రదాయమే తప్ప మతపరమయిన విషయం కాదు.

   అయితే వివాదానికి ముఖ్య కారణం బాబరు & అతగాడి ప్రత్యేకత కాదేమో?

   Delete
  3. నాయనా గొట్టిముక్కల గోవిందరాజులూ(:-))

   "బాబ్రీ స్థలానికి బదులుగా ముస్లిం లకు నచ్చిన చోట తిరిగి మసీదు నిర్మించి ఇవ్వాలన్న అభిప్రాయం మీకు అంగీకారమేనా ? "అని ఆమె నన్ను సూటిగా అడిగింది!

   దానికి నేను చాలా నిజాయితీగా "బాబ్రీ స్థలానికి బదులుగా మరొకచోట మసీదు కట్టుకోవటానికి భూమిని ఇవ్వడం వల్ల స్మస్య పరిష్కారమయితే ఇవ్వడం మంచిదే కదా!" అని జవాబు చెప్పాను.

   అయితే దానికి ఆమె ప్రతిస్పందన ఇది:"కాశ్మీరులోని కొన్ని భూభాగాలు మనవి కావు" అని హానరబుల్ ఎం పీ కల్వకుంట్ల కవిత గారు ప్రవచించిన భూభాగాలను బాబ్రీ మసీదుకు బదులుగా ఇవ్వాలి,హిందువులకు సమ్మతమేనా ?

   అంతకాలం రామజన్మభూమి పరిష్కారం ఓసం రీసెర్చి చేసి తనే ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుక్కున్నాననేఎ ఇంక ప్రధాన మంత్రి ఒప్పుకోవడమే మిగిలింది అని ప్రకటించుకున్న మనిషి నుంచి వచ్చిన ఆణీముత్యం లాంతి జవాబు చదివాక రామాయణం అసలు చదవనే చదవను,కానీ నాకు అర్ధమయ్యేలాగ చెప్పాల్సిన బాధ్యత మాత్రం మీదే అనగలిగిన వారితో సంభాషించహెటప్పుడు కూడా నేను రీసెర్చి చెయ్యాలంటావా?

   నాకయితే రామాలయం గురించి రీసెర్చి చేఇ పగలదీసి చూసి యెవ్వరూ చెయ్యని సాహసకార్యం చేసెయ్యాలన్న దురద లేదు!

   ఆ దురద ఉన్నవారికి నేను ప్రశ్నలు మాత్రమే వేస్తాను.వారి దారిలోనే వారడిగిన దానికి మాత్రం యెట్టి పరిస్థితుల్లోనూ జవాబులు చెప్పడం జరగ్దు.

   తమాష దేఖో లంకా ఇ రాజా తను యెదటివాళ్ళతో యే పధ్ధతిలో వాదిస్తుందో అదే పధ్ధతి నేనూ ఫాలో అవ్వాలని నిర్నయించుకున్నా.

   నేను తనని యెంత బాగా ఇమిటేట్ చెయ్యగలను అనే దాని మీదనే నా గెలుపు ఆధారపడి ఉంటుంది,I IMITTE YOU ENJOY!

   Delete
  4. Imitation is the best form of flattery :)

   Delete
  5. జై గారూ,

   పాపం ! ప్రయత్నించనివ్వండి,ఇపుడు కలికాలం కదా అగ్నిప్రవేశం చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకోమంటే చటుక్కున దూకేయరెవరూ ! ఏ అగ్నిదేవుడూ రాడు ! అగ్ని ఎగసినపుడు నీళ్ళు చల్లాలి లేదా ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి.
   Delete
  6. @jai
   Is it?
   Then what about saying I am following "vairabhakti" now and then?
   Let her clarify whether She condemns her own statements or accepts her own statements are false

   I am telling you I only ask questions.Answering in a sincere single way is her duty!

   imitating is not always flatter,It may be mockey - I am waiting for her answers!?

   Delete
  7. This comment has been removed by a blog administrator.

   Delete
  8. Haribabu Suraneni గారి కామెంట్ లో వ్యక్తిగతమైన అంశాల్ని తొలగించి రీ పబ్లిష్ చేస్తున్నాను.

   ప్రయత్నించనివ్వండి అని కబుర్లు చెప్తూ కూర్చున్నావేంటి తల్లీ, నా ప్రశ్నలకి జవాబులు చెప్పాలి! లేదంటే ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి,మొదటి రౌండు ప్రశ్నలు అడిగేశాను.వీటికి నువ్వు జవాబులు చెప్పాకే నా తర్వాతి రౌండు ప్రశ్నలు ఉంటాయి.

   తీరిగ్గా కూర్చుని మెచ్చుకోళ్ళకి మురుస్తూ కామెంట్లు వెయ్యటం కాదు అడిగిన వాటికి జవాబులు చెప్పాలి నువ్వు!ముందే చెప్పా నన్ను ప్రశ్నలు అడగటానికి వీల్లేదనీ,అడిగినా నేను జవాబులు చెప్పననేఎ,నా ప్రశ్నలకి జవాబులు సూటిగా ఉండాలని.

   సూటిగా చెప్పు సుత్తి లేకుండా!

   Delete
 4. http://blog.marxistleninist.in/2015/07/blog-post_13.html?m=1

  ReplyDelete
 5. @Ashok8734,

  మన బాబు గారు,జగన్మోహన్ రెడ్ది,2000 వేలమంది చావులకు కారణం అయిన అద్వానీ,ఉమాభారతి వీళ్ళందరినీ ఉరితీయనవసరం లేదని మీరు అంటున్నట్లే పాకిస్థానీయులు కూడా వాళ్ళ నాయకులను సమర్ధించుకుంటారు కదా ? మీ కంటికి మనవాళ్ళ తప్పులు ఒప్పులుగా కనపడుతున్నపుడు నాకు అద్వానీ పాకిస్థానీ లాగే కనపడుతున్నాడు.పాకిస్థానీ నిందితులలో అద్వానీని కూడా చేర్చాలి అనేది నా డిమాండ్ !

  పాకిస్థాన్ లో పుట్టి ఇండియాలో మతకల్లోలాలు సృష్టించిందే అద్వానీ,ఆయన చేసిన దానికి తగిన శాస్తి జరిగింది.వీ హెచ్ పీ కి ఇలా వాగడం తప్పించి వేరే పని లేదు.కొన్ని ఆంబోతులని "మీదు" కట్టి రోడ్డుమీదకి వదిలేస్తారు,అవి ఎవరి చేలో పడి మేసినా ఏమీ అనకూడదు.అలాగే కొందరు హిందువులని కూడా ఆంబోతుల్లాగా వదిలెయ్యాలి.వాళ్ళేం వాగినా భరించాలి.

  ఆడవాళ్ళల్లోనూ ఉమాభారతిలాంటి "స్వైరిణి"లు ఉంటారు.వాళ్ళనీ పట్టించుకోకుండా వదిలెయ్యాలి. బాబ్రీ కూల్చి రెండు దశాబ్దాలు దాటినా వీరు చేసిన అన్యాయాలేవీ కనపడవు గానీ బ్లాగుల్లో వీళ్ళని విమర్శిస్తే మాత్రం నాలాంటి వాళ్ళ ఇళ్లమీదకి మాత్రం వచ్చేస్తారు.

  ఎవరినైనా ఉరితీయమని ఉచిత బోడి సలహా నేను ఇవ్వను,ఉరికి నేను వ్యతిరేకం.అత్యాచార నిందితుడికి కూడా ఉరితీయమని సలహా ఇవ్వను.ఇటువంటివాళ్ళకి మగవాళ్ళైతే సన్నీలియోన్ లాంటి దానికీ ఆడవాళ్ళైతే రాముడులాంటి వాడికిచ్చి పెళ్ళిచేయాలి.చివరికి అడవిలో తేలతారు,జనాలకి వీళ్ళ బాధ తప్పుతుంది.

  ReplyDelete
  Replies
  1. @aakula dhana udaya lakshmi
   ముస్లిముల కోసం అంగలారుస్తూ కీర్తి ప్రతిష్తలు మూటగట్టుకోవాలనే దురద తప్ప ఇస్లాము గురించి కూడా తెలుసుకోవాలనుకోకపోతే ఇట్లాగే అడ్డదిడ్డంగా వాదించి ఆఖరికి పిచ్చాసుపత్రిలో తేలుతారు జనం!ఇంతకన్నా అడివిలో తేలినా నయమే కదా?సీతని రావణుడి శయన మందిరానికి పంపడం కన్నా యేదయినా మంచిదే నని కులధర్మపత్నీం అంటూ పాతివ్రత్యం గురించి పొగిడిన వారికి తెలియదా?

   మాట్లాడుతున్నది రామ జన్మభూమి గురించి.అయోధ్యలో రామాలయం కడితే ముస్లిములు యెందుకు చావాలి అనే ప్రశ్నకి జవాబు లేదు!సూటిగా ముస్లిములకి ఆ ఫలానా మసీదు అక్కడే ఉండాలనే స్థలపురాణాలకి సంబంధించిన పట్టింపులు లేవని సాధికారికంగా తెలిసి చెప్తే దానికి ప్రతిస్పందన లేదు?నేను ఇస్లాము గురించి చెప్పినవి యే ముస్లిమైనా ఖండిస్తాదేమో తేల్చుకోమంటే ఆ చాలెంజినీ టేకప్ చెయ్యరు!పాయింటుకి తగ్గ జవాబు చెప్పే తెలివి లేకపోతే నేను ఓదిపోయానని ఒప్ప్పుకోవాలి,అలా కాకుండ అజగన్ గురించీ అవినీతి గురించీ కప్పదాటు జవాబుకు దేనికి?

   నాదంతా మొదటినుంచీ సూటిగా చెప్పు సుత్తి లేకుండా అనే పధ్ధతి!పట్టిన పాయింటులో తప్పుందా?చెప్పిన పధ్ధతిలో బూతులున్నాయా?అడిగిన ప్రశ్నల్లో అసభ్యత ఉందా?అనవసర ప్రస్తావనలతో డొంకదారిలో యెందుకు వాదించటం?

   ఒకవేళ నువ్వు నువ్వు ప్రస్తావించిన "భారత్ భూభాగం అధీనంలో లేని భూమిని" నువ్వు యెక్కించిన కిక్కు వల్ల ముస్లిములు అడిగినా నాకు అభ్యంతరం ఇసుమంతైనా ఉండదు,అది నీకు తెలుసా?యెందుకంటే ఆ భూమిని కోరుకున్నది నువ్వు కాబట్టి ఆ గొదవని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అవుతుంది గాబట్టి!ఇలాంటి పుచ్చొంకాయ్ తెలివితేటలతోనా రామజన్మభూమికి పరిష్కారం కనుక్కోగలిగేది!

   సూటిగా వాదించహ్లేనప్పుడే వాదనలె డైవర్ట్ చెస్తుంటారు జనం సహజంగా!నేనికా నిన్ను అసలు సమస్యకి సంబంధించిన ప్రశ్నలే అడూతున్నా,అది గుర్తుంచుకో!

   శూర్పణఖ ప్రవర్తన స్వైరిణి లాగే ఉంది,దానికి సాక్ష్యాలు ఉన్నాయి గాబట్టి స్వైరిణి అనే అంటాం,దాన్ని సమర్ధించిన వారిలో గూడా ఆ ప్రవ్ర్త్తి ఉండటమో ఆ పరవ్ర్త్తి పట్లా ఆకర్షణ ఉండటమో సహజమే కాబట్టి వాళ్ళనీ అంటాం,మరి ఒక సన్యాసినిని స్వైరిణి అనటంలో హుందాతనం ఉందా ప్రతికక్షి పట్ల ఉండే వ్యక్తిగత కక్ష ఉందా?

   గురివిందలాగ లేని నిష్పాక్షికతని చ్హొపించి కుహనా సెక్యులరిజాన్ని యేకపక్షంగా రుద్దుతూ ఆదర్శవంతులుగా నటించవద్దు!నిష్పాక్షికంగా ఉండాలంటే సమస్యలన్నిటికీ హిందువులే కారణం అనకూడదు!

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
 6. @ హరి, ముస్లింలు జిహాద్ లాంటివి చేసినా, వాళ్ళు కనీసం సర్వ మానవ సమానత్వం పేరైనా చెప్పుకుంటారు. హిందూ మతానికి అదైనా ఉందా? సోషలిజం సాధ్యమేనని పెట్టుబడిదారులు ఒప్పుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థ కొన్ని గంటల్లోనే ఎలా కూలిపోతుందో, సర్వ మానవ సమానత్వం సాధ్యమేనని సవర్ణ హిందువులు ఒప్పుకుంటే కొన్ని గంటల్లో కుల వ్యవస్థ కూలిపోవడం అలాగే జరుగుతుంది. ఇస్లాంలో గాలి కబుర్లైనా ఉంటాయి, హిందూ మతంలో అవి కూడా ఉండవు.

  ReplyDelete
  Replies
  1. @maarxist leninst
   ముస్లింలు జిహాద్ లాంటివి చేసినా, వాళ్ళు కనీసం సర్వ మానవ సమానత్వం పేరైనా చెప్పుకుంటారు.
   ans:ప్రతి హిందువూ ఆత్మవత్ సర్వభూతాణి అని చెప్పడం గానీ హిందూ రాజులు పాటించిన సర్వధర్మ సమభావన గురించి నువ్వు వినలేదు కాబట్టి హిందువులు చెప్పరని నీకు నువ్వే చెప్పేసుకుంటే దానికి హిందువులదా బాధ్యత?

   అంటే ముస్ల్ముల లాగే పైకి సర్వమానవ సమానత్వం గురించి చెప్తూ జెహాద్ పేరుతో ఇతర మతస్తుల్ని చంపితే అప్పుదు హిందువులు కూడా ముస్లుముల వలె ఉన్నతంగా కనిపిస్తారా?

   Delete
 7. @marxist leninst
  సోషలిజం సాధ్యమేనని పెట్టుబడిదారులు ఒప్పుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థ కొన్ని గంటల్లోనే ఎలా కూలిపోతుందో, సర్వ మానవ సమానత్వం సాధ్యమేనని సవర్ణ హిందువులు ఒప్పుకుంటే కొన్ని గంటల్లో కుల వ్యవస్థ కూలిపోవడం అలాగే జరుగుతుంది.

  ans:సోషలిజం సాధ్యమేనని పెట్టుబడిదారులు ఒప్పుకోవడం యేమో గానీ హిందువులు ఒప్పుకుంటారు - నువ్వు నేను ఇదివరలో సోషలిజం గురించీ కమ్యునిజం గురించీ కొన్ని ప్రశ్నలు వేశాను.వాటికి నువ్వు శ్శాస్త్రీయంగా జవాబు చెప్పగలిగితే మిగతా హిందువుల నందర్నీ నేను ఒప్పిస్తాను.మొత్తం సిధ్ధాంతమంతా రుజువు చెయ్యనక్కర లేదు.దాని లక్ష్యమైన వర్గరహిత సమాజం యొక్క లక్షణాల్ని శాస్త్రీయంగా కమ్యునిష్టు సిధ్ధాంతాన్ని అనుసరించి అయినా సరె వాస్తవంగా చూడవచ్చు అని నువ్వ్ చెప్పగలిగితే మరుఖ్సనంలో నేను కమ్యునిష్తు పార్టీ సభ్యత్వం తీసుకుని కామ్రేడ్ హరిబాబు అయిపోతా!

  సోషలిజం శాస్త్రీయమైనదని నువ్వు నిరూపించగలవా?!!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మార్క్సిజం మీడియా రాజకీయం వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top