పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ లో రిజర్వేషన్లపై మాట్లాడుతున్న పల్లా కొండల రావు

దేశవ్యాపితంగా రిజర్వేషన్లపై సమగ్రమైన సమీక్ష చేయాలని వల్లెవ్రవంచం ఫౌండేషన్ అధ్యక్షులు వల్లా కొండలరావు తెలిపారు. ఆదివారం బోనకల్ లో వల్లెవ్రవంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిస స్టడీ సర్కిల్లో ఆయన మాట్లాడుతూ దేశవ్యాపితంగా రిజర్వేషన్ల అమలుపై వివిధ రకాల వాదనలు జరుగుతున్న నేవథ్యంలో రిజర్వేషన్లపై దేశవ్యాపితంగా శాస్త్రీయ థృక్పథంలో సంవూర్ణమైస సమీక్ష జరపాలని కోరారు. అగ్రవర్గాలలో పేదలకు రిజర్వేషసు కల్పించడానికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు. రిజర్వేషసు పొందిస వర్గాలు తమ వర్గాలసు వృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు. రిజర్వేషన్లలో క్రీమిలేయర్ విధానం పాటించాలని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. రిజర్వేపస్లనేవి ఓటుబేంకి రాజకీయాలను పెంచేవిగా, నమాజంలో వివిధ వర్గాల మధ్య ఘర్షణలు పెంచేవిగా ఉండకూడదన్నారు. రిజర్వేషన్లపై అన్ని పార్టీలు, సంస్థలు, మేధావులు, వివిధ వర్గాలనుండి చర్చలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. కొన్ని వారాలపాటు రిజర్వేషన్లపై సమగ్రమైన చర్చను పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. పల్లె ప్రపంచం స్టడీ సర్కిల్ కన్వీనర్ చలమల అజెయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సి.పి.ఎం బోనకల్ మండల స్టడీ సర్కిల్ కన్వీసర్ బోయసవల్లి కొండా మాట్లాడుతూ రిజర్వేషన్లసు అర్ధం చేసుకోవాలన్నా నమీక్ష చేయాలన్నా కులం మూలాలను, నేటికీ కొససాగుతున్న కుల వివక్షసు సమీక్షించాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు వజ్రాల వరబ్రహ్మం సమాచార హక్కు చట్టం గురించి వివరించారు. ఈ నమావేశంలో వల్లె వ్రవంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య నభ్యలు బలగాని నాగరాజు, వేల్పుల రమేష్, వల్లా అరవింద్, మచ్ఛా రాజేష్, దోనేపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పల్లె ప్రపంచం ఫౌండేషన్ మార్కెటింగ్ రంగం ద్వారా పని చేస్తున్న ఏజెంట్లకు లభించిన ఆదాయాన్ని చెక్కుల ద్వారా పంపిణీ చేశారు.
రిజర్వేషన్లపై మాట్లాడుతున్న సి.పి.ఎం స్టడీ సర్కిల్ కన్వీనర్ బోయనపల్లి కొండా
సమాచార హక్కు చట్టంపై మాట్లాడుతున్న వజ్రాల పరబ్రహ్మం


ఏజెంట్లకు చెక్కుల పంపిణీ దృశ్యాలు









వార్తల క్లిప్పింగులు






Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top