తమ సమస్యల పరిష్కారం కోసం గత 36 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్న ఆశా కార్యకర్తలకు పల్లె ప్రపంచం సంఘీభావం తెలిపింది. బోనకల్ మండల పరిషద్ కార్యాలయం ముందు సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు, కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, బలగాని నాగరాజులు పాల్గొన్నారు.
వార్తల క్లిప్పింగులు

ఈనాడు

సాక్షి


Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top