సినిమా పాటలతో వ్యక్తిత్వ వికాసం వృద్ధి అవుతుందా?

- Palla Kondala Rao,
3-11-2014.

*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.


Post a Comment  1. ఒక్క ముక్కలో జవాబు చెప్పలేము.ఆ సినిమాపాటని బట్టిఉంటుంది.అన్నీ ఒకే లాగ ఉండవు కదా!

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినదానితో ఏకీభవిస్తున్నాను కమనీయం గారు. అన్ని పాటలు ఒకేలా ఉండవు. బాగున్నవాటితో నైనా వ్యక్తిత్వవికాసం పై సినిమా పాటల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఈ ప్రశ్న ఉద్దేశం. వీలయితే ఆ మేరకు మీ అభిప్రాయం పంచుకోగలరని విజ్ఞప్తి.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

 
Top