కర్ణాటక ఈవీఎంలను ఓపెన్ చేయగానే... నో కామెంట్స్: కోన వెంకట్ 

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరి అంచనాలకు అతీతంగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభించిన మొదట్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు నడిచింది. సమయం గడిచేకొద్దీ విజయం బీజేపీ వైపునకు చేరిపోయింది. ఈ ఫలితం కొందరు ఊహించనిది. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.

కొద్దిసేపటి క్రితం హీరో నిఖిల్ ఈ ఫలితాలపై స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా కోన వెంకట్ కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించి ఓ ట్వీట్ పెట్టారు. కర్ణాటకలో ఈవీఎంలను ఓపెన్ చేయగానే... రిజల్ట్ ప్రతి ఒక్కటీ మోదీకే అన్నట్టుగా వచ్చాయని కోన వెంకట్ పేర్కొన్నారు. ‘‘ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)లను ఓపెన్ చేశారో.. అప్పుడే రిజల్ట్స్ ఈవీఎం(ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ) అని తెలిసిపోయింది. నో కామెంట్స్!’’ అంటూ కోన వెంకట్ ట్వీట్ చేశారు.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vrk diet అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట న్యూస్-వ్యూస్ పరిపాలన పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ సంబంధాలు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సూరానేని హరిబాబు
 
Top